Shriya Saran: శ్రియా శరణ్​.. అందం,

Shriya Saran

(Shriya Saran) శ్రియా శరణ్​.. అందం, నటన, డ్యాన్స్ మూడింటి కలయిక. 2001లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో తనదైన ముద్ర వేసుకుంది. మిహిర్ దేశాయ్, అర్చిత్ కుమార్ దర్శకత్వం వహించిన డిస్నీ+ హాట్‌స్టార్ సిరీస్ “షోటైమ్”లోఇటీవల Shriya Saran శ్రియా కనిపించింది. ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా, మిహిర్ దేశాయ్‌లతో కలిసి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ మార్చి 8న డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్లే అయ్యింది. ఈ బాలీవుడ్ వెబ్ సిరీస్ లో శ్రియ శరణ్ ఫిమేల్ లీడ్ గా నటించింది. Imageఇదే సిరీస్ లో బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్ర పోషించారు. ఇదిలా ఉండగా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో శ్రియ ఓ అద్భుతమైన ఫొటోను పోస్ట్ చేసింది. దాన్ని చూసిన ఆమె అభిమానులు తెగమురిసిపోతున్నారు. కామెంట్లతో ఆమె అందాని పొగిడేస్తున్నారు. ఈ ఫొటోలో సిల్వర్ గౌన్ డిజైన్Image దుస్తుల్లో మెరిసిపోతోంది శ్రియ. సొగసైన, నిటారుగా ఉండే జుట్టు.. హియర్ రింగ్స్ తో హొయలు పోతోంది.శ్రియా శరణ్​.. అందం, నటన, డ్యాన్స్ మూడింటి కలయిక. 2001లో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో తనదైన ముద్ర వేసుకుంది. మిహిర్ దేశాయ్, అర్చిత్ కుమార్ దర్శకత్వం వహించిన డిస్నీ+ హాట్‌స్టార్ సిరీస్ “షోటైమ్”లోఇటీవల శ్రియా కనిపించింది. ధర్మాటిక్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కరణ్ జోహార్, అపూర్వ మెహతా, సోమెన్ మిశ్రా, మిహిర్ దేశాయ్‌లతో కలిసి నిర్మించిన ఈ వెబ్ సిరీస్ మార్చి 8న డిస్నీ+ హాట్‌స్టార్‌లో ప్లే అయ్యింది. ఈ బాలీవుడ్ వెబ్ సిరీస్ లో శ్రియ శరణ్ ఫిమేల్ లీడ్ గా నటించింది. ఇదే సిరీస్ లో బాలీవుడ్ రొమాంటిక్ హీరో ఇమ్రాన్ హష్మీ ప్రధాన పాత్ర పోషించారు. ఇదిలా ఉండగా.. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతాలో శ్రియ ఓ అద్భుతమైన ఫొటోను పోస్ట్ చేసింది. దాన్ని చూసిన ఆమె అభిమానులు తెగమురిసిపోతున్నారు. కామెంట్లతో ఆమె అందాని పొగిడేస్తున్నారు. ఈ ఫొటోలో సిల్వర్ గౌన్ డిజైన్ దుస్తుల్లో మెరిసిపోతోంది శ్రియ. సొగసైన, నిటారుగా ఉండే జుట్టు.. హియర్ రింగ్స్ తో హొయలు పోతోంది.

Also read:

Meena Kumari: మీనా కుమారి బయోపిక్!

Harish :ఆరు నూరైనా బీఆర్ఎస్ దే అధికారం