Shruthi Hasan: ఎంతో నేర్చుకున్నా

Shruthi Hasan

కమలహాసన్ కుమార్తె, స్టార్ హీరోయిన్ (Shruthi Hasan) శృతి హాసన్. బాలనటిగా తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు సౌత్, నార్త్ లో రాణిస్తోంది. ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడంపై మాట్లాడుతూ.. తాను రజినీ కాంత్ నుంచి ఎంతో నేర్చుకున్నానని (Shruthi Hasan) చెబుతోంది. అంతపెద్ద స్టార్‌గా ఎలా ఎదిగారో ఆయనతో వర్క్‌ చేస్తున్నప్పుడు అర్థమైందని తెలిపింది. క్రమశిక్షణ, అంకితభావం, పాత్ర కోసం కష్టపడేతత్వం ఇలా ఎన్నో రజినీ సార్ నుంచి నేర్చుకున్నానని చెప్పింది. రజినీకాంత్ ను చూసి ఎంతో స్ఫూర్తిపొందానని చెప్పింది. సెట్‌లో ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా పని చేస్తారని తెలిపింది. ఒక వ్యక్తిగానూ ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపింది. కూలీ’లో తన పాత్ర చాలా సింపుల్‌గా ఉంటుందంటోంది. లోకేశ్‌ దర్శకత్వంలో వర్క్‌ చేయడం తన కల అని తెలిపింది. అందుకే ఆయన ఈ సినిమా గురించి చెప్పగానే అంగీకరించానని తెలిపింది.

Image

కమలహాసన్ కుమార్తె, స్టార్ హీరోయిన్ శృతి హాసన్. బాలనటిగా తెరంగేట్రం చేసిన ఈ అమ్మడు.. ఇప్పుడు సౌత్, నార్త్ లో రాణిస్తోంది. ప్రస్తుతం రజినీకాంత్ హీరోగా వస్తున్న కూలీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా ఓ ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రజనీతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడంపై మాట్లాడుతూ.. తాను రజినీ కాంత్ నుంచి ఎంతో నేర్చుకున్నానని చెబుతోంది. అంతపెద్ద స్టార్‌గా ఎలా ఎదిగారో ఆయనతో వర్క్‌ చేస్తున్నప్పుడు అర్థమైందని తెలిపింది. క్రమశిక్షణ, అంకితభావం, పాత్ర కోసం కష్టపడేతత్వం ఇలా ఎన్నో రజినీ సార్ నుంచి నేర్చుకున్నానని చెప్పింది. రజినీకాంత్ ను చూసి ఎంతో స్ఫూర్తిపొందానని చెప్పింది. సెట్‌లో ఎప్పుడూ ఎనర్జిటిక్‌గా పని చేస్తారని తెలిపింది. ఒక వ్యక్తిగానూ ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నానని తెలిపింది. కూలీ’లో తన పాత్ర చాలా సింపుల్‌గా ఉంటుందంటోంది. లోకేశ్‌ దర్శకత్వంలో వర్క్‌ చేయడం తన కల అని తెలిపింది. అందుకే ఆయన ఈ సినిమా గురించి చెప్పగానే అంగీకరించానని తెలిపింది.

Also read: