Sridevi: మేక పిల్లతో జానుపాప

Sridevi

అలనాటి అందాల నటి శ్రీదేవి (Sridevi) ముద్దుల తనయ జాన్వీకపూర్. ఇవాళ ఆమె బర్త్ డే. ఈ సందర్బంగా జానుపాప హీరోయిన్ గా నటిస్తున్న ఆర్సీ 16 మూవీ టీం ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో జాన్వీ చేతిలో మేక పిల్ల ఉంది. వెనుక జీవాల మంద ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. (Sridevi) ఈ సినిమాలో మెగా హీరో రాంచరణ్ తేజ్ కు జంటగా జాన్వీ నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన స్టార్ క్యాస్ట్ కూడా భారీగా ఉండనుందని తెలుస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, సినిమాటోగ్రఫీకి రత్నవేలు పనిచేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టైటిల్ ఎనౌన్స్‌మెంట్ రామ్ చరణ్ పుట్టినరోజు, మార్చి 27న ఉంటుందఇటీవల ఎన్టీఆర్ దేవర లో నటించి బిగ్ హిట్ అందుకున్న జాన్వీ, ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలోనూ అదే రేంజ్ లో మరో కమర్షియల్ హిట్ కొట్టాలని చూస్తోంది.

Image

అలనాటి అందాల నటి శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీకపూర్. ఇవాళ ఆమె బర్త్ డే. ఈ సందర్బంగా జానుపాప హీరోయిన్ గా నటిస్తున్న ఆర్సీ 16 మూవీ టీం ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్ లో జాన్వీ చేతిలో మేక పిల్ల ఉంది. వెనుక జీవాల మంద ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో మెగా హీరో రాంచరణ్ తేజ్ కు జంటగా జాన్వీ నటిస్తోంది. ఇక ఈ చిత్రానికి సంబంధించిన స్టార్ క్యాస్ట్ కూడా భారీగా ఉండనుందని తెలుస్తోంది. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించగా, సినిమాటోగ్రఫీకి రత్నవేలు పనిచేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ టైటిల్ ఎనౌన్స్‌మెంట్ రామ్ చరణ్ పుట్టినరోజు, మార్చి 27న ఉంటుందఇటీవల ఎన్టీఆర్ దేవర లో నటించి బిగ్ హిట్ అందుకున్న జాన్వీ, ఇప్పుడు రామ్ చరణ్ సినిమాలోనూ అదే రేంజ్ లో మరో కమర్షియల్ హిట్ కొట్టాలని చూస్తోంది.

Image

Also read: