పుష్ప సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కారణంగా రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే మూవీ డైరెక్టర్ (Sukumar) సుకుమార్ శ్రీతేజ్ కు చికిత్స అందిస్తున్న కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లారు. శ్రీతేజ్ కు ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్లను బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే (Sukumar) సుకుమార్ భార్య రేవతి భర్తకు రూ. 5 లక్షల చెక్ అందించినట్టు వెల్లడైంది.
పుష్ప సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాట కారణంగా రేవతి అనే మహిళ చనిపోయిన విషయం తెలిసిందే. ఆమె కుమారుడు శ్రీ తేజ్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే మూవీ డైరెక్టర్ సుకుమార్ శ్రీతేజ్ కు చికిత్స అందిస్తున్న కిమ్స్ హాస్పిటల్ కి వెళ్లారు. శ్రీతేజ్ కు ట్రీట్మెంట్ అందిస్తున్న డాక్టర్లను బాలుడి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే సుకుమార్ భార్య రేవతి భర్తకు రూ. 5 లక్షల చెక్ అందించినట్టు వెల్లడైంది.

Also read: