టాలీవుడ్లో తన ప్రత్యేకమైన గుర్తింపును సాధించిన టాలెంటెడ్ నటి (Paayal) పాయల్ రాజ్‌పుత్ ఇటీవల సినీ ఇండస్ట్రీలోని అసమానతల గురించి తన భావోద్వేగాలను ట్విట్టర్ వేదికగా పంచుకుంది. (Paayal) ఆమె చెప్పిన మాటలు సినీ పరిశ్రమలో నెపోటిజం, ఫేవరిటిజంపై కొత్త చర్చను తెరపైకి తీసుకొచ్చాయి.
“నా కష్టం, నిబద్ధత నిజంగా వెలుగులోకి వస్తాయా? నేను చేసే ప్రయత్నాలు వ్యర్థమవుతున్నాయా? ప్రసిద్ధ కుటుంబాల వారసులు లేదా శక్తివంతమైన ఏజెంట్లు ముందుకు రావడంతో అవకాశాలు నా కళ్ల ముందు నెమ్మదిగా చేజారిపోతున్నాయి. ఈ ప్రపంచంలో నా ప్రతిభ చాలు అనిపించుకోవడానికి చాలా కష్టం,” అంటూ ఆమె తన ఆవేదనను వ్యక్తపరిచింది.అలాగే, నటన ఎంత కష్టమైన వృత్తో వివరిస్తూ, “ప్రతిరోజూ అనిశ్చితితో మొదలవుతుంది. ఇక్కడ టాలెంట్ కంటే నెపోటిజం, ఫేవరిటిజమే ఎక్కువగా ప్రాధాన్యత పొందుతున్నాయి,” అంటూ తన మనోవేదనను బయటపెట్టింది. ‘RX 100’ సినిమాతో టాలీవుడ్లో సంచలన ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్, గ్లామర్‌తో పాటు నటనలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే, అవకాశాల విషయంలో ఇంకా నెపోటిజం కీలకంగా ఉన్న నేపథ్యంలో, ఆమె చేసిన ఈ ట్వీట్లు ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఇండస్ట్రీలో తాను ఎదుర్కొంటున్న సవాళ్లను ఆమె ఇలా బహిరంగంగా చెప్పడం టాలెంట్‌కు తగిన గుర్తింపు అందుతుందా అనే ప్రశ్నను మళ్లీ ముందుకు తెచ్చింది.
“నా కష్టం, నిబద్ధత నిజంగా వెలుగులోకి వస్తాయా? నేను చేసే ప్రయత్నాలు వ్యర్థమవుతున్నాయా? ప్రసిద్ధ కుటుంబాల వారసులు లేదా శక్తివంతమైన ఏజెంట్లు ముందుకు రావడంతో అవకాశాలు నా కళ్ల ముందు నెమ్మదిగా చేజారిపోతున్నాయి. ఈ ప్రపంచంలో నా ప్రతిభ చాలు అనిపించుకోవడానికి చాలా కష్టం,” అంటూ ఆమె తన ఆవేదనను వ్యక్తపరిచింది.అలాగే, నటన ఎంత కష్టమైన వృత్తో వివరిస్తూ, “ప్రతిరోజూ అనిశ్చితితో మొదలవుతుంది. ఇక్కడ టాలెంట్ కంటే నెపోటిజం, ఫేవరిటిజమే ఎక్కువగా ప్రాధాన్యత పొందుతున్నాయి,” అంటూ తన మనోవేదనను బయటపెట్టింది.‘RX 100’ సినిమాతో టాలీవుడ్లో సంచలన ఎంట్రీ ఇచ్చిన పాయల్ రాజ్‌పుత్, గ్లామర్‌తో పాటు నటనలోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అయితే, అవకాశాల విషయంలో ఇంకా నెపోటిజం కీలకంగా ఉన్న నేపథ్యంలో, ఆమె చేసిన ఈ ట్వీట్లు ఇండస్ట్రీలో పెద్ద చర్చనీయాంశంగా మారాయి. ఇండస్ట్రీలో తాను ఎదుర్కొంటున్న సవాళ్లను ఆమె ఇలా బహిరంగంగా చెప్పడం టాలెంట్‌కు తగిన గుర్తింపు అందుతుందా అనే ప్రశ్నను మళ్లీ ముందుకు తెచ్చింది.
Also read:

