తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపుతున్న విషయం—కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి (Vijayashanthi) మరియు ఆమె భర్త శ్రీనివాస ప్రసాద్‌కు బెదిరింపులు వచ్చిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. (Vijayashanthi)ఈ సంఘటనకు సంబంధించి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో శ్రీనివాస ప్రసాద్ అధికారికంగా ఫిర్యాదు చేశారు.
అసలు విషయం ఏమిటంటే?
చంద్రకిరణ్ రెడ్డి అనే వ్యక్తి గతంలో సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్‌గా తమను సంప్రదించి, కలిసి పని చేశారని శ్రీనివాస ప్రసాద్ పేర్కొన్నారు. వ్యాపార సంబంధాలు ఉండగా, అతను తమ పేరును స్వలాభం కోసం వాడుకున్నాడని ఆరోపించారు.
విజయశాంతి దంపతులు బీజేపీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన తరువాత, చంద్రకిరణ్ రెడ్డి నుండి మెయిల్స్, మెసేజ్‌లు వస్తున్నాయని తెలిపారు. పాత బకాయిలు చెల్లించాలంటూ ఇటీవల మళ్లీ మెసేజ్ చేయడంతో పాటు, డబ్బులు ఇవ్వకపోతే శత్రువులవుతారు అంటూ హెచ్చరించాడట.
బెదిరింపులు:
ఈ నెల 6వ తేదీన చంద్రకిరణ్ రెడ్డి తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు – ‘‘డబ్బులు ఇవ్వకపోతే చంపేస్తా’’ అని బెదిరించాడట. ఈ విషయమై పోలీసులు బలమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Also read: