HYDERABAD : సంచలనం సృష్టించిన అమ్నేషియా పబ్ గ్యాంగ్ రేప్ కేసులో నిందితుడిగా ఉన్న వక్ఫ్ బోర్డు చైర్మన్ కుమారుడిని మైనర్ గా పరిగణించాలని హైకోర్టు ఆదేశించింది. జువెనైల్ జస్టిస్ చట్టం కింద అతడిని విచారించాలని స్పష్టం చేసింది. గతంలో అతడిని మేజర్ గా పరిగణిస్తూ ఫోక్సో కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు కొట్టివేసింది. ఆరుగురు యువకులు కలిసి మైనర్ యువతిని జూబ్లీహిల్స్ పెద్దమ్మగుడి వద్ద కారులో గ్యాంగ్ రేప్ చేసిన ఈ కేసు హైదరాబాద్ లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.
ALSO READ :
