మిస్ యూనివర్స్ ఇండియాగా (Rhea) రియా సింఘా ఎంపికైంది. జైపూర్ వేదికగా జరిగిన ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’ పోటీలు జరిగాయి. 51మంది ఫైనలిస్టులతో పోటీ పడుతూ (Rhea) రియా ఈ కిరీటాన్ని గుజరాత్ కు చెందిన ఈ 18 ఏండ్ల అమ్మాయి సొంతం చేసుకుంది. కార్యక్రమానికి ఊర్వశీ రౌతేలా న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు.
మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో విజేతగా నిలవడం ఆనందంగా ఉందని విజేత రియా సింఘా వివరించింది. ఈ టైటిల్ గెలుచుకోవడం తన జీవితంలో ఎప్పుడు మరచిపోలేనని పేర్కొన్నది. ఈ సందర్భంగా ఊర్వశీ రౌతేలా మాట్లాడుతూ.. గ్లోబల్ మిస్ యూనివర్స్ 2024లో భారత్‌కు రియా ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పింది. రియా ఆ పోటీల్లోనూ విజేతగా నిలవాలని ఆకాంక్షించింది.
మిస్ యూనివర్స్ ఇండియాగా రియా సింఘా ఎంపికైంది. జైపూర్ వేదికగా జరిగిన ‘మిస్ యూనివర్స్ ఇండియా 2024’ పోటీలు జరిగాయి. 51మంది ఫైనలిస్టులతో పోటీ పడుతూ రియా ఈ కిరీటాన్ని గుజరాత్ కు చెందిన ఈ 18 ఏండ్ల అమ్మాయి సొంతం చేసుకుంది. కార్యక్రమానికి ఊర్వశీ రౌతేలా న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. మిస్ యూనివర్స్ ఇండియా పోటీల్లో విజేతగా నిలవడం ఆనందంగా ఉందని విజేత రియా సింఘా వివరించింది. ఈ టైటిల్ గెలుచుకోవడం తన జీవితంలో ఎప్పుడు మరచిపోలేనని పేర్కొన్నది. ఈ సందర్భంగా ఊర్వశీ రౌతేలా మాట్లాడుతూ.. గ్లోబల్ మిస్ యూనివర్స్ 2024లో భారత్‌కు రియా ప్రాతినిధ్యం వహిస్తుందని చెప్పింది. రియా ఆ పోటీల్లోనూ విజేతగా నిలవాలని ఆకాంక్షించింది.

Also read: