America: విమానం ల్యాండింగ్ గేర్ లో రెండు మృతదేహాలు

America

(America) అమెరికాలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. విమానం ల్యాండింగ్ గేర్ ప్రాంతంలో రెండు గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలు కనిపించడం తీవ్ర సంచలనమైంది. (America) ఫ్లోరిడాలోని ఓ విమానాశ్రయంలో జెట్‌‌బ్లూకు చెందిన విమానాన్ని తనిఖీ చేస్తుండగా, మృతదేహాలను గుర్తించారు. మృతుల వివరాలతో పాటు ఈ ఘటన ఎలా జరిగింది? అనేది తెలియాల్సి ఉంది. జెట్‌బ్లూకు చెందిన విమానం న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయిం నుంచి ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్‌డేల్‌ విమానాశ్రయానికి వచ్చింది. ఈ క్రమంలో ల్యాండింగ్ గేర్ ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా, రెండు మృతదేహాలను గుర్తించారు. ఈ విషయాన్ని జెట్‌బ్లూ సంస్థ ధ్రువీకరించింది. అమెరికాలో గడచిన నెల రోజుల్లో ఈ తరహా ఘటన జరగడం ఇదే రెండోసారి. డిసెంబర్‌లో షికాగో నుంచి మౌయీ విమానాశ్రయానికి వచ్చిన ఓ యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం ల్యాండింగ్ గేర్‌లో కూడా ఓ మృతదేహం లభ్యమైంది.

Image

అమెరికాలో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. విమానం ల్యాండింగ్ గేర్ ప్రాంతంలో రెండు గుర్తు తెలియని వ్యక్తుల మృతదేహాలు కనిపించడం తీవ్ర సంచలనమైంది. ఫ్లోరిడాలోని ఓ విమానాశ్రయంలో జెట్‌‌బ్లూకు చెందిన విమానాన్ని తనిఖీ చేస్తుండగా, మృతదేహాలను గుర్తించారు. మృతుల వివరాలతో పాటు ఈ ఘటన ఎలా జరిగింది? అనేది తెలియాల్సి ఉంది. జెట్‌బ్లూకు చెందిన విమానం న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్ కెన్నెడీ అంతర్జాతీయ విమానాశ్రయిం నుంచి ఫ్లోరిడాలోని ఫోర్ట్ లాడర్‌డేల్‌ విమానాశ్రయానికి వచ్చింది. ఈ క్రమంలో ల్యాండింగ్ గేర్ ప్రాంతంలో తనిఖీలు చేస్తుండగా, రెండు మృతదేహాలను గుర్తించారు. ఈ విషయాన్ని జెట్‌బ్లూ సంస్థ ధ్రువీకరించింది. అమెరికాలో గడచిన నెల రోజుల్లో ఈ తరహా ఘటన జరగడం ఇదే రెండోసారి. డిసెంబర్‌లో షికాగో నుంచి మౌయీ విమానాశ్రయానికి వచ్చిన ఓ యునైటెడ్ ఎయిర్ లైన్స్ విమానం ల్యాండింగ్ గేర్‌లో కూడా ఓ మృతదేహం లభ్యమైంది.

Also read: