Haifa: హైఫాపై క్షిపణి దాడి

haifa

ఇజ్రాయెల్‌లోని మూడో అతిపెద్ద నగరం హైఫా (Haifa) పై ఇవాళ తెల్లవారుజామున.. గాజా.. హెజ్‌బొల్లా ‘ఫాది 1’ క్షిపణులు ప్రయోగించింది. ఐడీఎఫ్‌ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసింది. ఐదు రాకెట్లు తమ భూభాగాన్ని తాకాయని ఇజ్రాయెల్ (Haifa) ఆర్మీ ధ్రువీకరించింది. వీటి కారణంగా ఓ మెయిన్‌ రోడ్డు, రెస్టారెంట్, ఇల్లు ధ్వంసమయ్యాయని వెల్లడించింది. ఈ ఘటనలో పది మంది గాయపడినట్లు తెలుస్తోంఇ. ఇదిలా ఉండగా లెబనాన్‌ నుంచి రాత్రి వేళ 130కిపైగా రాకెట్లు తమ భూభాగంలోకి వచ్చాయని, వాటిని తాము అడ్డుకున్నట్లు ఐడీఎఫ్‌ వెల్లడించింది. మరోవైపు, బీరుట్‌పై ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి నుంచి 30కి పైగా ప్రాంతాల్లో దాడులు చేసింది.

Image

ఇజ్రాయెల్‌లోని మూడో అతిపెద్ద నగరం హైఫాపై ఇవాళ తెల్లవారుజామున.. గాజా.. హెజ్‌బొల్లా ‘ఫాది 1’ క్షిపణులు ప్రయోగించింది. ఐడీఎఫ్‌ సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఈ దాడి చేసింది. ఐదు రాకెట్లు తమ భూభాగాన్ని తాకాయని ఇజ్రాయెల్ ఆర్మీ ధ్రువీకరించింది. వీటి కారణంగా ఓ మెయిన్‌ రోడ్డు, రెస్టారెంట్, ఇల్లు ధ్వంసమయ్యాయని వెల్లడించింది. ఈ ఘటనలో పది మంది గాయపడినట్లు తెలుస్తోంఇ. ఇదిలా ఉండగా లెబనాన్‌ నుంచి రాత్రి వేళ 130కిపైగా రాకెట్లు తమ భూభాగంలోకి వచ్చాయని, వాటిని తాము అడ్డుకున్నట్లు ఐడీఎఫ్‌ వెల్లడించింది. మరోవైపు, బీరుట్‌పై ఇజ్రాయెల్‌ సైన్యం దాడులు కొనసాగుతున్నాయి. నిన్న రాత్రి నుంచి 30కి పైగా ప్రాంతాల్లో దాడులు చేసింది.

Also read: