కెనడా (Canada) ప్రధాని ట్రూడో రాజీనామాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. కెనడాను యూఎస్ లో 51వ రాష్ట్రంగా కలవాలన్నారు. యూఎస్ లో చేరితే (Canada)కెనడాకు కలిగే ఆర్థిక ప్రయోజనాలను వివరించారు. ట్రంప్ గతంలో కూడా కెనడా వాణిజ్య పద్దతులను విమర్శించారు. ట్రూడో రాజీనామాపై డైరెక్టుగా స్పందించకుండా ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయ్యాయి. కెనడా భారీ వాణిజ్యాలపై రాయితీలు, చైనా, రష్యా నుంచి వచ్చే బెదిరింపులకు భద్రతను అందిస్తామని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా కెనడా యూఎస్ లో భాగం కావాలనే ఆలోచనను ట్రంప్ తెరపైకి తేవడం ఇదే మొదటిసారి కాదు.. ట్రూడోతో తన మార్ ఏ లాగో రిసార్ట్ లోజరిగిన సమావేశంలో కూడా ప్రస్తావించారు. ట్రూడో రాజీనామా, ట్రంప్ ప్రకటనతో కెనడా భవిషత్తుపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
కెనడా ప్రధాని ట్రూడో రాజీనామాపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. కెనడాను యూఎస్ లో 51వ రాష్ట్రంగా కలవాలన్నారు. యూఎస్ లో చేరితే కెనడాకు కలిగే ఆర్థిక ప్రయోజనాలను వివరించారు. ట్రంప్ గతంలో కూడా కెనడా వాణిజ్య పద్దతులను విమర్శించారు. ట్రూడో రాజీనామాపై డైరెక్టుగా స్పందించకుండా ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు అంతర్జాతీయంగా హాట్ టాపిక్ అయ్యాయి. కెనడా భారీ వాణిజ్యాలపై రాయితీలు, చైనా, రష్యా నుంచి వచ్చే బెదిరింపులకు భద్రతను అందిస్తామని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా కెనడా యూఎస్ లో భాగం కావాలనే ఆలోచనను ట్రంప్ తెరపైకి తేవడం ఇదే మొదటిసారి కాదు.. ట్రూడోతో తన మార్ ఏ లాగో రిసార్ట్ లోజరిగిన సమావేశంలో కూడా ప్రస్తావించారు. ట్రూడో రాజీనామా, ట్రంప్ ప్రకటనతో కెనడా భవిషత్తుపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Also read: