(Turkey) తుర్కియేలోని ఓ ఆయుధ కర్మాగారంలో సంభవించిన పేలుడు ధాటికి 12 మంది మృత్యువాత పడ్డారు. ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ బల్కిసెర్ ప్రావిన్స్‌లోని కవక్లి అనే పట్టణ శివార్లలో ఉంది. దీనిలో మందుగుండు, ఫ్లేయర్స్, ఇతర ఆయుధాలను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు. (Turkey) ఆ దేశ కాలమానం ప్రకారం ఉదయం 8.25 నిమిషాలకు జరిగిన ఈ పేలుడు దెబ్బకు భారీ అగ్నిగోళం గాల్లోకి ఎగసింది. జెఎస్‌ఆర్ ఎక్స్‌ప్లోజీవ్స్ ఫ్యాక్టరీలోని ప్రధాన భవనం పూర్తిగా కుప్పకూలిపోయింది. చుట్టుపక్కల భవనాలు కూడా దెబ్బతిన్నాయి.
తుర్కియేలోని ఓ ఆయుధ కర్మాగారంలో సంభవించిన పేలుడు ధాటికి 12 మంది మృత్యువాత పడ్డారు. ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. ప్రమాదం జరిగిన ఫ్యాక్టరీ బల్కిసెర్ ప్రావిన్స్‌లోని కవక్లి అనే పట్టణ శివార్లలో ఉంది. దీనిలో మందుగుండు, ఫ్లేయర్స్, ఇతర ఆయుధాలను తయారు చేసి విదేశాలకు ఎగుమతి చేస్తారు. ఆ దేశ కాలమానం ప్రకారం ఉదయం 8.25 నిమిషాలకు జరిగిన ఈ పేలుడు దెబ్బకు భారీ అగ్నిగోళం గాల్లోకి ఎగసింది. జెఎస్‌ఆర్ ఎక్స్‌ప్లోజీవ్స్ ఫ్యాక్టరీలోని ప్రధాన భవనం పూర్తిగా కుప్పకూలిపోయింది. చుట్టుపక్కల భవనాలు కూడా దెబ్బతిన్నాయి.

Also read: