మిల్టన్ హెరికేన్ అమెరికాలోని ఫ్లోరిడాను (Florida) అతలాకుతలం చేస్తోంది. భారీవర్షాలు, బలమైన గాలులు, వరదలు, టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో పెద్దఎత్తున్న ప్రాణ, ఆస్తినష్టం ఏర్పడే పరిస్థితి తలెత్తింది. ఇక మిల్టన్ హరికేన్ సెంట్రల్ ఫ్లోరిడాపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని నెషనల్ హెరికేన్ సెంటర్ నిన్న హెచ్చరికలు జారీ చేసింది. ఇక పశ్చిమ మధ్య ఫ్లోరిడాలో (Florida) ప్రజలకు విపత్కర పరిస్థితులు ఎదురవుతాయని తెలిపింది.
మిల్టన్ హెరికేన్ అమెరికాలోని ఫ్లోరిడాను అతలాకుతలం చేస్తోంది. భారీవర్షాలు, బలమైన గాలులు, వరదలు, టోర్నడోలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో పెద్దఎత్తున్న ప్రాణ, ఆస్తినష్టం ఏర్పడే పరిస్థితి తలెత్తింది. ఇక మిల్టన్ హరికేన్ సెంట్రల్ ఫ్లోరిడాపై ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉందని నెషనల్ హెరికేన్ సెంటర్ నిన్న హెచ్చరికలు జారీ చేసింది. ఇక పశ్చిమ మధ్య ఫ్లోరిడాలో ప్రజలకు విపత్కర పరిస్థితులు ఎదురవుతాయని తెలిపింది.

Also read: