గత ఏడాది అక్టోబర్ 7 దాడుల్లో కీలకంగా వ్యవహరించిన హమాస్ చీఫ్ యహియా సిన్వర్ హత్య చేయబడ్డాడని నిర్ధారించుకున్న అనంతరం (Israel PM) ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గాజా ప్రజలకు కీలక ప్రకటన చేశారు. రేపటికి యుద్ధం ముగుస్తుంది. కానీ తమ దేశ శరణార్థులను హమాస్ తిరిగి అప్పగిస్తేనే అని తెలిపారు. అందుకు సంబంధించి ట్విట్టర్ వేదికగా (Israel PM) నేతన్యాహూ ఓ వీడియోను విడుదల చేశారు. “యహియా సిన్వర్ మరణించాడు. ఇజ్రాయెల్ కు చెందిన యువ సైనికుల చేతిలో రఫాలో అతను చంపబడ్డాడు. అయినా గాజాపై దాడులకు ఇది ముగింపు కాదు. ఇది యద్ధం ముగింపునకు నాంది. గాజా ప్రజలకు నాది ఓ చిన్న సందేశం. ఈ యుద్ధం రేపటితో ముగుస్తుంది. కానీ ఇజ్రాయెల్ శరణార్థులను హమాస్ తిరిగి అప్పగిస్తేనే” అని చెప్పుకొచ్చారు.
గత ఏడాది అక్టోబర్ 7 దాడుల్లో కీలకంగా వ్యవహరించిన హమాస్ చీఫ్ యహియా సిన్వర్ హత్య చేయబడ్డాడని నిర్ధారించుకున్న అనంతరం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ గాజా ప్రజలకు కీలక ప్రకటన చేశారు. రేపటికి యుద్ధం ముగుస్తుంది. కానీ తమ దేశ శరణార్థులను హమాస్ తిరిగి అప్పగిస్తేనే అని తెలిపారు. అందుకు సంబంధించి ట్విట్టర్ వేదికగా నేతన్యాహూ ఓ వీడియోను విడుదల చేశారు. “యహియా సిన్వర్ మరణించాడు. ఇజ్రాయెల్ కు చెందిన యువ సైనికుల చేతిలో రఫాలో అతను చంపబడ్డాడు. అయినా గాజాపై దాడులకు ఇది ముగింపు కాదు. ఇది యద్ధం ముగింపునకు నాంది. గాజా ప్రజలకు నాది ఓ చిన్న సందేశం. ఈ యుద్ధం రేపటితో ముగుస్తుంది. కానీ ఇజ్రాయెల్ శరణార్థులను హమాస్ తిరిగి అప్పగిస్తేనే” అని చెప్పుకొచ్చారు.

Also read: