భార్యకు నచ్చలేదని భర్త ఏకంగా 27 లక్షల కారును చెత్త కంటైనర్‌లో పడేసిండు. రష్యా రాజధాని మాస్కో (Moscow) సమీపంలోని మైటిష్చ్కు చెందిన ఓ భర్త తమ మ్యారేజీ లైఫ్‌లో తరచూ తలెత్తుతున్న చిన్నిచిన్న గొడవలను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా లవర్స్‌డే రోజున తన భార్యకు ఖరీదైన ఎస్యూవీ కారు (దాదాపు రూ.27లక్షలు)ని డిఫ్ట్గా ఇవ్వాలని కొనుగోలు చేశారు. అయితే, కొనుగోలుకు ముందే జరిగిన ఓ ప్రమాదంలో ఆ కారు కొన్నిచోట్ల డ్యామేజీ అయ్యింది. (Moscow) దీంతో భార్యకు ఆ గిఫ్ట్ నచ్చలేదు. దీంతో ఆ భర్త చెత్త కంటైనర్‌లో ఆ కారును పడేశాడు. ఇది అక్కడి స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. దాదాపు రెండు వారాలుగా ఆ కారు అక్కడే ఉండిపోయింది. ఇదిలాఉండగా.. చెత్త కంటైనర్‌పై ఉన్న కారుతో ఫొటోలు దిగేందుకు పలువురు తరలివస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం కాస్త టూరిస్ట్ స్పాట్‌గా మారింది. అయితే, దాన్ని అక్కడినుంచి తీసేందుకు అధికారులు సైతం ప్రయత్నించకపోవడం గమనార్హం.
భార్యకు నచ్చలేదని భర్త ఏకంగా 27 లక్షల కారును చెత్త కంటైనర్‌లో పడేసిండు. రష్యా రాజధాని మాస్కో సమీపంలోని మైటిష్చ్కు చెందిన ఓ భర్త తమ మ్యారేజీ లైఫ్‌లో తరచూ తలెత్తుతున్న చిన్నిచిన్న గొడవలను పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా లవర్స్‌డే రోజున తన భార్యకు ఖరీదైన ఎస్యూవీ కారు (దాదాపు రూ.27లక్షలు)ని డిఫ్ట్గా ఇవ్వాలని కొనుగోలు చేశారు. అయితే, కొనుగోలుకు ముందే జరిగిన ఓ ప్రమాదంలో ఆ కారు కొన్నిచోట్ల డ్యామేజీ అయ్యింది. దీంతో భార్యకు ఆ గిఫ్ట్ నచ్చలేదు. దీంతో ఆ భర్త చెత్త కంటైనర్‌లో ఆ కారును పడేశాడు. ఇది అక్కడి స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. దాదాపు రెండు వారాలుగా ఆ కారు అక్కడే ఉండిపోయింది. ఇదిలాఉండగా.. చెత్త కంటైనర్‌పై ఉన్న కారుతో ఫొటోలు దిగేందుకు పలువురు తరలివస్తున్నారు. దీంతో ఆ ప్రాంతం కాస్త టూరిస్ట్ స్పాట్‌గా మారింది. అయితే, దాన్ని అక్కడినుంచి తీసేందుకు అధికారులు సైతం ప్రయత్నించకపోవడం గమనార్హం.

Also read: