Kazakhastan: కుప్పకూలిన విమానం

Kazakhastan

కజకిస్తాన్ లో  (Kazakhastan)ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అజర్‌బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో దాదాపు80 మంది మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద సమయంలో విమానంలో 110 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అజర్‌బైజాన్‌లోని బాకు నుంచి బయల్దేరిన ప్రయాణికుల (Kazakhastan) విమానం రష్యా రిపబ్లిక్‌ చెచెన్యా రాజధాని గ్రోజ్నీ వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. గ్రోజ్నీలోని దట్టమైన మంచు కారణంగా దానిని దారి మళ్లించారు. ఈ క్రమంలోనే అక్టౌ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తూ కూలిపోయింది. ఈ ప్రమాదానికి ముందు ఎయిర్‌పోర్ట్‌పైన విమానం పలుమార్లు గిరగిరా తిరిగి, నేల కూలిందని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. దాంతో మంటలు చెలరేగాయి. 11 ముక్కలుగా విరిగిపోయిందని కథనాలు వస్తున్నాయి. ఎంత మంది మృతి చెందారనేది పూర్తిగా తెలియాల్సి ఉంది.

Image

కజకిస్తాన్ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. అజర్‌బైజాన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన ఓ విమానం కుప్పకూలింది. ఈ ఘటనలో దాదాపు80 మంది మృతి చెందినట్లు సమాచారం. ప్రమాద సమయంలో విమానంలో 110 మంది ఉన్నట్లు తెలుస్తోంది. అజర్‌బైజాన్‌లోని బాకు నుంచి బయల్దేరిన ప్రయాణికుల విమానం రష్యా రిపబ్లిక్‌ చెచెన్యా రాజధాని గ్రోజ్నీ వైపు వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. గ్రోజ్నీలోని దట్టమైన మంచు కారణంగా దానిని దారి మళ్లించారు. ఈ క్రమంలోనే అక్టౌ ఎయిర్‌పోర్ట్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ప్రయత్నిస్తూ ప్రమాదవశాత్తూ కూలిపోయింది. ఈ ప్రమాదానికి ముందు ఎయిర్‌పోర్ట్‌పైన విమానం పలుమార్లు గిరగిరా తిరిగి, నేల కూలిందని స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. దాంతో మంటలు చెలరేగాయి. 11 ముక్కలుగా విరిగిపోయిందని కథనాలు వస్తున్నాయి. ఎంత మంది మృతి చెందారనేది పూర్తిగా తెలియాల్సి ఉంది.

Also read: