Michael: సంకెళ్లు వేసి తరలించాం

Michael

భారత దేశం నుంచి అక్రమంగా వలస వచ్చిన వారిని విజయవంతంగా తిప్పి పంపామని అమెరికా సరిహద్దు గస్తీ విభాగం(యూఎస్ బీపీ) చీఫ్​ మైఖెల్ డబ్ల్యూ బ్యాంక్స్ (Michael) ఎక్స్ వేదికగా ఒక వీడియోను షేర్‌ చేశారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులను విజయవంతంగా తిరిగి పంపామన్నారు. (Michael) ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేయడంలో అనుసరిస్తున్న నిబద్ధతను ఈ మిషన్ వెల్లడిస్తోందని ప్రకటించారు. అక్రమంగా సరిహద్దులు దాటితే.. తిప్పి పంపడం ఖాయమని పేర్కొన్నారు. ఆ వీడియోలో సీ-17 విమానం డోర్ తెరిచి ఉంది. కాళ్లకు గొలుసులు కట్టి ఉన్న వలసదారులు వరుసలో నడుస్తూ ఆ విమానం డోర్ వైపు వెళ్లడం కనిపించింది.

Image

భారత దేశం నుంచి అక్రమంగా వలస వచ్చిన వారిని విజయవంతంగా తిప్పి పంపామని అమెరికా సరిహద్దు గస్తీ విభాగం(యూఎస్ బీపీ) చీఫ్​ మైఖెల్ డబ్ల్యూ బ్యాంక్స్ ఎక్స్ వేదికగా ఒక వీడియోను షేర్‌ చేశారు. చట్టవిరుద్ధంగా అమెరికాలో ఉంటున్న విదేశీయులను విజయవంతంగా తిరిగి పంపామన్నారు. ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేయడంలో అనుసరిస్తున్న నిబద్ధతను ఈ మిషన్ వెల్లడిస్తోందని ప్రకటించారు. అక్రమంగా సరిహద్దులు దాటితే.. తిప్పి పంపడం ఖాయమని పేర్కొన్నారు. ఆ వీడియోలో సీ-17 విమానం డోర్ తెరిచి ఉంది. కాళ్లకు గొలుసులు కట్టి ఉన్న వలసదారులు వరుసలో నడుస్తూ ఆ విమానం డోర్ వైపు వెళ్లడం కనిపించింది.

Also read: