ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నోబెల్ శాంతి పురస్కారం- 2024 జపాన్ కు చెందిన (Nihon) నిహాన్ హిడాంక్యోకు లభించింది. 1945 ఆగస్టులో హిరోషిమా, నాగసాకిలో జరిగిన అణుబాంబు దాడుల్లో ప్రాణాలతో బయటపడిన వారి కోసం 1956 లో గ్రాస్ రూట్ ఉద్యమం ద్వారా అణ్వాయుధ రహిత ప్రపంచం కోసం, అణుయుద్ధ బీభత్సానికి సాక్ష్యంగా నిలిచిన ఈ (Nihon) గ్రూప్ ను నోబెల్ కమిటీ అత్యున్నత శాంతి పురస్కారంతో సత్కరించింది. 1945లో అణుబాంబు దాడులతో తాము అనుభవించిన బాధలను, ఎదుర్కొన్న సమస్యలను వీరు తెలుపుతున్నారు. కాగా నోబెల్ శాంతి పురస్కారంతో పాటు 11 మిలియన్ల స్వీడిష్ క్రౌన్స్ నగదును అందజేస్తారు.
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నోబెల్ శాంతి పురస్కారం- 2024 జపాన్ కు చెందిన నిహాన్ హిడాంక్యోకు లభించింది. 1945 ఆగస్టులో హిరోషిమా, నాగసాకిలో జరిగిన అణుబాంబు దాడుల్లో ప్రాణాలతో బయటపడిన వారి కోసం 1956 లో గ్రాస్ రూట్ ఉద్యమం ద్వారా అణ్వాయుధ రహిత ప్రపంచం కోసం, అణుయుద్ధ బీభత్సానికి సాక్ష్యంగా నిలిచిన ఈ గ్రూప్ ను నోబెల్ కమిటీ అత్యున్నత శాంతి పురస్కారంతో సత్కరించింది. 1945లో అణుబాంబు దాడులతో తాము అనుభవించిన బాధలను, ఎదుర్కొన్న సమస్యలను వీరు తెలుపుతున్నారు. కాగా నోబెల్ శాంతి పురస్కారంతో పాటు 11 మిలియన్ల స్వీడిష్ క్రౌన్స్ నగదును అందజేస్తారు.

Also read: