ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్ లో దాడులకు ప్రేరేపిస్తున్న (PAK) పాకిస్తాన్ కు చుక్క నీరు కూడా వదలబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై పాకిస్తాన్ మాజీ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ రెచ్చిపోయారు. సింధూ నది తమదేనన్నారు. తమకే సొంతమని పేర్కొన్నారు. ఏక పక్షంగా ఒప్పందం ఎలా రద్దు చేస్తారని ఫైర్ అయ్యారు. ఈ నదిలో నీరు ప్రవహిస్తుంది.. లేదంటే భారతీయుల రక్తమైనా ప్రవహిస్తుందంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. ఇదిలా ఉండగా.. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు (PAK) పాకిస్థాన్ ప్రభుత్వానికి కేంద్రం సమాచారం అందించింది. ఈమేరకు ఓ లేఖ రాసింది. ఈ పరిణామంతో పాకిస్థాన్ లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జీవాధారంగా ఉన్న సింధు నదిలో నీటిని ఆపేస్తే పాకిస్థాన్ ఎడారిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ భారత్ లో దాడులకు ప్రేరేపిస్తున్న పాకిస్తాన్ కు చుక్క నీరు కూడా వదలబోమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటనపై పాకిస్తాన్ మాజీ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ రెచ్చిపోయారు. సింధూ నది తమదేనన్నారు. తమకే సొంతమని పేర్కొన్నారు. ఏక పక్షంగా ఒప్పందం ఎలా రద్దు చేస్తారని ఫైర్ అయ్యారు. ఈ నదిలో నీరు ప్రవహిస్తుంది.. లేదంటే భారతీయుల రక్తమైనా ప్రవహిస్తుందంటూ తీవ్ర పదజాలంతో దూషించారు. ఇదిలా ఉండగా.. సింధు నదీ జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నట్లు పాకిస్థాన్ ప్రభుత్వానికి కేంద్రం సమాచారం అందించింది. ఈమేరకు ఓ లేఖ రాసింది. ఈ పరిణామంతో పాకిస్థాన్ లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. జీవాధారంగా ఉన్న సింధు నదిలో నీటిని ఆపేస్తే పాకిస్థాన్ ఎడారిగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.

Also read: