(PARIS) పారిస్ ఒలింపిక్స్ మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్స్‌లో భారత రెజ్టర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడింది. సెకండ్ప్లేస్ లో రజత పతకం ఎవరికి దక్కుతుందనే విషయం తేలలేదు. దీంతో ఆమె స్థానంలో గుజ్మన్ లోపేజ్ (క్యూబా) ఫైనల్లో ఆడుతుందని ఒలింపిక్ నిర్వాహకులు ప్రకటించారు. ఫైనల్స్ నుంచి బయటకు వెళ్లిపోయిన వినేశ్‌కు రజత పతకం ఇవ్వరు.
అంతర్జాతీయ రెజ్లింగ్ నిబంధనల్లో ఆర్టికల్ 11 ప్రకారం.. క్వార్టర్ ఫైనల్స్‌లో వినేశ్ చేతిలో గుజ్మన్ లోపేజ్ ఓడిపోయిది. గుజ్మన్ లోపేజ్ (క్యూబా)కు అమెరికాకు చెందిన సారా హిల్డర్బ్రాంట్కు ఫైనల్స్ జరుగుతుందని ఒలింపిక్ నిర్వాహకులు ప్రకటించారు.
ఇవాల రాత్రి 11.23కు ఈ మ్యాచ్ మొదలు కానుంది. కాంస్య పతక పోరులో జపాన్ క్రీడాకారిణి సుసాకీ, ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సాన తలపడనున్నారు. ( PARIS)(PARIS) పారిస్ ఒలింపిక్స్ మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్స్‌లో భారత రెజ్టర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడింది. సెకండ్ప్లేస్ లో రజత పతకం ఎవరికి దక్కుతుందనే విషయం తేలలేదు.దీంతో ఆమె స్థానంలో గుజ్మన్ లోపేజ్ (క్యూబా) ఫైనల్లో ఆడుతుందని ఒలింపిక్ నిర్వాహకులు ప్రకటించారు. ఫైనల్స్ నుంచి బయటకు వెళ్లిపోయిన వినేశ్‌కు రజత పతకం ఇవ్వరు.అంతర్జాతీయ రెజ్లింగ్ నిబంధనల్లో ఆర్టికల్ 11 ప్రకారం.. క్వార్టర్ ఫైనల్స్‌లో వినేశ్ చేతిలో గుజ్మన్ లోపేజ్ ఓడిపోయిది. గుజ్మన్ లోపేజ్ (క్యూబా)కు అమెరికాకు చెందిన సారా హిల్డర్బ్రాంట్కు ఫైనల్స్ జరుగుతుందని ఒలింపిక్ నిర్వాహకులు ప్రకటించారు.
పారిస్ ఒలింపిక్స్ మహిళల 50 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఫైనల్స్‌లో భారత రెజ్టర్ వినేశ్ ఫొగట్‌పై అనర్హత వేటు పడింది. సెకండ్ప్లేస్ లో రజత పతకం ఎవరికి దక్కుతుందనే విషయం తేలలేదు. దీంతో ఆమె స్థానంలో గుజ్మన్ లోపేజ్ (క్యూబా) ఫైనల్లో ఆడుతుందని ఒలింపిక్ నిర్వాహకులు ప్రకటించారు. ఫైనల్స్ నుంచి బయటకు వెళ్లిపోయిన వినేశ్‌కు రజత పతకం ఇవ్వరు. అంతర్జాతీయ రెజ్లింగ్ నిబంధనల్లో ఆర్టికల్ 11 ప్రకారం.. క్వార్టర్ ఫైనల్స్‌లో వినేశ్ చేతిలో గుజ్మన్ లోపేజ్ ఓడిపోయిది. గుజ్మన్ లోపేజ్ (క్యూబా)కు అమెరికాకు చెందిన సారా హిల్డర్బ్రాంట్కు ఫైనల్స్ జరుగుతుందని ఒలింపిక్ నిర్వాహకులు ప్రకటించారు. ఇవాల రాత్రి 11.23కు ఈ మ్యాచ్ మొదలు కానుంది. కాంస్య పతక పోరులో జపాన్ క్రీడాకారిణి సుసాకీ, ఉక్రెయిన్‌కు చెందిన ఒక్సాన తలపడనున్నారు.
ALSO READ :
