America: అమెరికా రక్షణశాఖ కార్యదర్శిగా పీట్ హెగ్‌సేత్

America

అమెరికా (America)  కొత్త రక్షణ శాఖ కార్యదర్శిగా పీట్ హెగ్ సేత్ ఎన్నికయ్యారు. అమెరికా సెనేట్‌లో జరిగిన ఓటింగ్‌లో పీట్ హెగ్‌సేత్కు 50% ఓట్లు అనుకూలంగా.. 50% వ్యతిరేకంగా వచ్చాయి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వేసిన ట్రై బ్రేక్ ఓటుతో అమెరికా రక్షణ కార్యదర్శిగా పీట్ హెగ్ సేత్ ఎన్నికయ్యారు. మాజీ ఫాక్స్ న్యూస్ అధినేత అయిన హెగ్ సేత్ ను రక్షణ శాఖకు డొనాల్డ్ ట్రంప్ ఎంపిక చేశారు. అయితే హెగ్ సేత్ పై పలు ఆరోపణలు రావడం వివాదాస్పదమైంది. స్వయంగా హెగ్ సేత్ తల్లి అతనిపై ఆరోపణలు చేసింది. దీంతోపాటు తమను లైంగికంగా వేధించాడని ఇద్దరు మహిళలు ఆరోపణలు చేశారు. ఫాక్స్ న్యూస్ లో టీవీ యాంకర్ గా పోస్ట్ మిలిటరీ కెరీర్ అద్భుతంగా ఉన్నప్పటికీ రాజకీయ అనుభవం అంతగా లేని హెగ్ సేత్ ను రక్షణ శాఖ కార్యదర్శిగా చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

Image

అమెరికా  కొత్త రక్షణ శాఖ కార్యదర్శిగా పీట్ హెగ్ సేత్ ఎన్నికయ్యారు. అమెరికా సెనేట్‌లో జరిగిన ఓటింగ్‌లో పీట్ హెగ్‌సేత్కు 50% ఓట్లు అనుకూలంగా.. 50% వ్యతిరేకంగా వచ్చాయి. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ వేసిన ట్రై బ్రేక్ ఓటుతో అమెరికా రక్షణ కార్యదర్శిగా పీట్ హెగ్ సేత్ ఎన్నికయ్యారు. మాజీ ఫాక్స్ న్యూస్ అధినేత అయిన హెగ్ సేత్ ను రక్షణ శాఖకు డొనాల్డ్ ట్రంప్ ఎంపిక చేశారు. అయితే హెగ్ సేత్ పై పలు ఆరోపణలు రావడం వివాదాస్పదమైంది. స్వయంగా హెగ్ సేత్ తల్లి అతనిపై ఆరోపణలు చేసింది. దీంతోపాటు తమను లైంగికంగా వేధించాడని ఇద్దరు మహిళలు ఆరోపణలు చేశారు. ఫాక్స్ న్యూస్ లో టీవీ యాంకర్ గా పోస్ట్ మిలిటరీ కెరీర్ అద్భుతంగా ఉన్నప్పటికీ రాజకీయ అనుభవం అంతగా లేని హెగ్ సేత్ ను రక్షణ శాఖ కార్యదర్శిగా చేయడంపై విమర్శలు వస్తున్నాయి.

Also read: