America: అమెరికాలో కాల్పులు.. రంగారెడ్డి జిల్లా విద్యార్థి మృతి

America

ఉన్నత చదువుల కోసం అమెరికా (America) వెళ్లి మరో విద్యార్థి బలయ్యాడు. దుండగుడు జరిపిన కాల్పుల్లో యువకుడు స్పాట్​లోనే చనిపోయాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన ప్రవీణ్(27)‌ అమెరికాలోని (America) ఓ యూనివర్సిటీలో ఎంఎస్ సెకండియర్​చదువుతున్నాడు. విస్కాన్సిన్‌ మిల్వాంకిలో నివాసం ఉంటూ ఖర్చుల కోసం ఓ స్టార్‌ హోటల్‌లో పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ప్రవీణ్‌ ఇంటికి సమీపంలోని బీచ్‌ దగ్గర తాజాగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో గాయపడ్డ ప్రవీణ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే అతని ఫ్రెండ్స్​ ఇండియాలోని కుటుంబసభ్యులకు తెలియజేశారు.

Image

ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లి మరో విద్యార్థి బలయ్యాడు. దుండగుడు జరిపిన కాల్పుల్లో యువకుడు స్పాట్​లోనే చనిపోయాడు. రంగారెడ్డి జిల్లా కేశంపేటకు చెందిన ప్రవీణ్(27)‌ అమెరికాలోని ఓ యూనివర్సిటీలో ఎంఎస్ సెకండియర్​చదువుతున్నాడు. విస్కాన్సిన్‌ మిల్వాంకిలో నివాసం ఉంటూ ఖర్చుల కోసం ఓ స్టార్‌ హోటల్‌లో పార్ట్‌టైం జాబ్‌ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే ప్రవీణ్‌ ఇంటికి సమీపంలోని బీచ్‌ దగ్గర తాజాగా ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో గాయపడ్డ ప్రవీణ్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. వెంటనే అతని ఫ్రెండ్స్​ ఇండియాలోని కుటుంబసభ్యులకు తెలియజేశారు.

Also read: