ఉక్రెయిన్‌లో (Ukraine) తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైతే బాగుంటుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అభిప్రాయపడ్డారు. తద్వారా జెలెన్ స్కీ ప్రభుత్వంతో చర్చలకు తాను విముఖంగా ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు. (Ukraine) ఉక్రెయిన్‌తో చర్చల గురించి మీడియా సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పదవీకాలం గతేడాదే ముగిసినప్పటికీ అక్కడ ఎన్నికలు జరగలేదన్న పుతిన్… ఇప్పుడు ఆ దేశంలోని యంత్రాంగం చట్ట విరుద్దమైందన్నారు. ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు చేస్తే కొత్తగా ఎన్నికలు జరిగేందుకు వీలుంటుందని చెప్పారు. తద్వారా ప్రజా తీర్పుతో వచ్చిన కొత్త ప్రభుత్వంతో చర్చలు జరుపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
ఉక్రెయిన్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైతే బాగుంటుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అభిప్రాయపడ్డారు. తద్వారా జెలెన్ స్కీ ప్రభుత్వంతో చర్చలకు తాను విముఖంగా ఉన్నట్లు పరోక్షంగా వెల్లడించారు. ఉక్రెయిన్‌తో చర్చల గురించి మీడియా సమావేశంలో ఆయనీ వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పదవీకాలం గతేడాదే ముగిసినప్పటికీ అక్కడ ఎన్నికలు జరగలేదన్న పుతిన్… ఇప్పుడు ఆ దేశంలోని యంత్రాంగం చట్ట విరుద్దమైందన్నారు. ఐక్యరాజ్యసమితి పర్యవేక్షణలో తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు చేస్తే కొత్తగా ఎన్నికలు జరిగేందుకు వీలుంటుందని చెప్పారు. తద్వారా ప్రజా తీర్పుతో వచ్చిన కొత్త ప్రభుత్వంతో చర్చలు జరుపాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Also read: