Tesla: రోబోవ్యాన్‌ రయ్ రయ్!

Tesla

టెస్లా (Tesla) మానవ రహిత వ్యాన్ ను, ట్యాక్సీ మోడల్స్ ను లాంచ్ చేసింది. కాలిఫోర్నియాలోని వార్నర్ బ్రదర్స్ ప్రాంగణంలో ‘వీరోబో’కార్యక్రమంలో మస్క్ పాల్గొని రాబో వ్యాన్, రోబో (Tesla) ట్యాక్సీ మోడల్స్ ను ఆవిష్కరించారు. ఈ వ్యానులో 20 మంది వరకు ప్రయాణించేందుకు వీలుంటుంది. కిలోమీటరు ప్రయాణానికి రూ. 6.50 ఖర్చవుతుంది.

రైలు ఇంజిన్ మాదిరిగా..
రోబో వ్యాన్ సాధారణ కార్లకు భిన్నంగా ఉంది. రైలు ఇంజిన్ తరహాలో కనిపిస్తుంది. చక్రాలు బయటకు కనిపించకుండా డిజైన్ చేశారు. వాహనం అడుగు భాగం భూమికి తక్కువ ఎత్తులో ఉన్నట్లు కనిపిస్తుంది. సైబర్ క్యాబ్ మాదిరిగానే రోబో వ్యాన్ లో కూడా స్టీరింగ్ వీల్ లేదు.

2026 నుంచి మార్కెట్ లోకి సైబర్ క్యాబ్
రెండు డోర్లతో ఉన్న స్టిరింగ్ వీల్, పెడల్స్ లేని రోబో ట్యాక్సీని టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆవిష్కరించారు. దానిని సైబర్ క్యాబ్ అని పరిచయం చేశారు. 2026 నుంచి వీటి ఉత్పత్తులు ప్రారంభిస్తామని చెప్పారు. దీని ధర రూ.25లక్షలలోపే ఉంటుందని ప్రకటించారు.

Image

Also read: