పహల్గాం ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Trump) మరోసారి ఖండించారు. ఆ దాడి ఓ చెత్త పనిగా అభివర్ణించారు. భారత్, పాక్‌ల మధ్య కశ్మీర్ విషయంలో చాలా ఏళ్లుగా గొడవ జరుగుతోందన్నారు. అయితే, ఈ వివాదాన్ని ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయని తెలిపారు. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల కోసం ఇటలీ బయల్దేరిన (Trump) ట్రంప్.. ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. ‘నాకు భారత్, పాకిస్థాన్.. రెండు దేశాలూ చాలా క్లోజ్. కశ్మీర్ విషయంలో రెండు దేశాల మధ్య చాలా ఏండ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయి. ఈ విషయంలో ఇంతకంటే ఎక్కువగా చేసేదేమీ లేదు. తాజాగా పహల్‌గామ్‌లో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడి ఓ చెత్త పని. ముష్కరుల దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విచారకరం’ అని ట్రంప్ అన్నారు.
పహల్గాం ఉగ్రదాడిని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి ఖండించారు. ఆ దాడి ఓ చెత్త పనిగా అభివర్ణించారు. భారత్, పాక్‌ల మధ్య కశ్మీర్ విషయంలో చాలా ఏళ్లుగా గొడవ జరుగుతోందన్నారు. అయితే, ఈ వివాదాన్ని ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయని తెలిపారు. పోప్ ఫ్రాన్సిస్ అంత్యక్రియల కోసం ఇటలీ బయల్దేరిన ట్రంప్.. ఎయిర్‌పోర్ట్‌లో మీడియాతో మాట్లాడారు. ‘నాకు భారత్, పాకిస్థాన్.. రెండు దేశాలూ చాలా క్లోజ్. కశ్మీర్ విషయంలో రెండు దేశాల మధ్య చాలా ఏండ్లుగా ఘర్షణలు జరుగుతున్నాయి. ఏళ్లుగా నలుగుతున్న సరిహద్దు ఉద్రిక్తతలను ఆ రెండు దేశాలే పరిష్కరించుకుంటాయి. ఈ విషయంలో ఇంతకంటే ఎక్కువగా చేసేదేమీ లేదు. తాజాగా పహల్‌గామ్‌లో టూరిస్టులపై జరిగిన ఉగ్రదాడి ఓ చెత్త పని. ముష్కరుల దాడిలో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం విచారకరం’ అని ట్రంప్ అన్నారు.

Also read:
- Revanth Reddy: ప్రజల ఆకాంక్షలు నెరవేర్చుతున్నం
- Charminar: నల్ల రిబ్బన్లు కట్టుకొని ప్రత్యేక ప్రార్థనలు