USA iran: ఇరాన్ పై అమెరికా బాంబులు

ఇజ్రాయెల్-ఇరాన్(USA iran) మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు మరో మలుపు తిరిగాయి. అమెరికా, (USA iran)ఈ ఘర్షణలో ప్రత్యక్షంగా పాల్గొంటూ, ఇరాన్‌పై భారీ స్థాయిలో వైమానిక దాడులకు పాల్పడింది. ముఖ్యంగా ఫోర్డో, నటాంజ్, ఇస్ఫాహాన్ అనే అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని బాంబుల వర్షం కురిపించింది. ఈ దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు.

ట్రంప్ చేసిన పోస్టు ప్రకారం – “మేము భారీ బంకర్ బస్టర్ బాంబులు ఫోర్డోపై వేశాం. ఈ దాడులు గగనతలానికి వెలుపల నుంచే జరిగినవి. మా యుద్ధ విమానాలు అన్నీ సురక్షితంగా తిరిగి వస్తున్నాయి. అమెరికన్ యోధులపై గర్వంగా ఉంది. ప్రపంచంలో మరే దేశం ఇలాంటి చర్యకు సాహసం చేయలేదు. ఇప్పుడు శాంతికి సమయం,” అని పేర్కొన్నారు.

ఈ(USA iran) దాడులకు సంబంధించి ఇరాన్ అధికారికంగా స్పందించింది. తమపై వైమానిక దాడులు జరిగాయని టాస్మిన్ న్యూస్ ఏజెన్సీ ద్వారా ధ్రువీకరించింది. ఫోర్డో అణు కేంద్రం మీద తమ శత్రువులు దాడి చేశారని అధికారులు తెలిపారు.

ఇరాన్ మీడియా మరింత గట్టిగా హెచ్చరించింది – అమెరికా ఈ దాడులతో పశ్చిమాసియాలోని తమ పౌరులు, సైనిక సిబ్బంది భద్రతను దెబ్బతీసిందని, త్వరలో ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. “అమెరికా దాడులు ప్రారంభించింది, మేము ముగిస్తాం,” అంటూ తేల్చిచెప్పింది. అంతేగాక, అమెరికా తమ గగనతల నియమాలను ఉల్లంఘించిందని, ఇక పశ్చిమాసియాలో వారికి స్థానం లేదని గట్టిగా హెచ్చరించింది.

ఇక మరోవైపు, యెమెన్‌కు చెందిన హూతీ గ్రూప్‌ కూడా స్పందిస్తూ – ఎర్ర సముద్రంలో ఉన్న అమెరికా నౌకలు తమ లక్ష్యాలని ప్రకటించింది. ట్రంప్ తీసుకున్న ఈ చర్యతో పశ్చిమాసియా అంతటా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ పరిణామాలు ప్రపంచ శాంతిని అస్తవ్యస్తం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.

Also Read :