కెనడా (Canada) ప్రధాని జస్టిన్ ట్రూడోకు అమెరికా మద్దతు పలికింది. ఖలిస్థానీ వేర్పాటువాది నిజ్జర్ కేసు దర్యాప్తునకు న్యూఢిల్లీ సహకరించాలని అభ్యర్థించింది. భారత్ విభిన్న వైఖరిని ఎంచుకొందని వెల్లడించింది. దీనిపై అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ ‘ఆ ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని కచ్చితంగా చెప్పగలం. వాటిని భారత్ సీరియస్‌గా పరిగణించి (Canada) కెనడాతో దర్యాప్తునకు సహకరించాలి. కానీ, న్యూఢిల్లీ దీనికి భిన్నమైన మార్గాన్ని ఎంచుకొంది. నేను ఈ అంశంలో ఇరు దేశాలు బహిరంగంగా చెప్పినదానికి అదనంగా మరేమీ వ్యాఖ్యానించను’ అని వివరించారు.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోకు అమెరికా మద్దతు పలికింది. ఖలిస్థానీ వేర్పాటువాది నిజ్జర్ కేసు దర్యాప్తునకు న్యూఢిల్లీ సహకరించాలని అభ్యర్థించింది. భారత్ విభిన్న వైఖరిని ఎంచుకొందని వెల్లడించింది.దీనిపై అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి మాథ్యూ మిల్లర్ మాట్లాడుతూ ‘ఆ ఆరోపణలు అత్యంత తీవ్రమైనవని కచ్చితంగా చెప్పగలం. వాటిని భారత్ సీరియస్‌గా పరిగణించి కెనడాతో దర్యాప్తునకు సహకరించాలి. కానీ, న్యూఢిల్లీ దీనికి భిన్నమైన మార్గాన్ని ఎంచుకొంది. నేను ఈ అంశంలో ఇరు దేశాలు బహిరంగంగా చెప్పినదానికి అదనంగా మరేమీ వ్యాఖ్యానించను’ అని వివరించారు.

Also read: