భారత్– పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్త వాతావరణంలో తాము జోక్యం చేసుకోబోమని అమెరికా ఉపాధ్యక్షుడు (JD Vance) జేడీ వాన్స్ ప్పారు. ఫాక్స్ న్యూస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ రెండు అణుశక్తి దేశాలు ఘర్షణ పడుతూ భారీ సంక్షోభం వైపు రావడంపై తాము ఆందోళన చెందుతున్నామని, వీలైనంత త్వరగా పరిస్థితులు శాంతించాలని కోరుకుంటున్నామని చెప్పారు. పాకిస్తాన్ పై భారత్ కొన్ని ఫిర్యాదులున్నాయని అన్నారు. శాంతి నెలకొనేందుకు తీసుకునే చర్యలను ప్రోత్సహిస్తామని, యుద్ధంలో మాత్రం తలదూర్చబోమని క్లారిటీ ఇచ్చారు. అది తమ పని కాదని, అమెరికాతో దానికి ఏమాత్రం సంబంధం లేదని (JD Vance) అన్నారు. ‘‘భారత్, పాక్ ఆయుధాలు వదిలేయాలని అమెరికా చెప్పదు. కానీ, దీనికి ఉన్న ఏకైక మార్గం చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం. అది ప్రాంతీయ సంక్షోభానికి దారితీయకుండా చూసుకోవడం’’ అని వాన్స్ అన్నారు.
భారత్– పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్త వాతావరణంలో తాము జోక్యం చేసుకోబోమని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్పారు. ఫాక్స్ న్యూస్ నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ రెండు అణుశక్తి దేశాలు ఘర్షణ పడుతూ భారీ సంక్షోభం వైపు రావడంపై తాము ఆందోళన చెందుతున్నామని, వీలైనంత త్వరగా పరిస్థితులు శాంతించాలని కోరుకుంటున్నామని చెప్పారు. పాకిస్తాన్ పై భారత్ కొన్ని ఫిర్యాదులున్నాయని అన్నారు. శాంతి నెలకొనేందుకు తీసుకునే చర్యలను ప్రోత్సహిస్తామని, యుద్ధంలో మాత్రం తలదూర్చబోమని క్లారిటీ ఇచ్చారు. అది తమ పని కాదని, అమెరికాతో దానికి ఏమాత్రం సంబంధం లేదని అన్నారు. ‘‘భారత్, పాక్ ఆయుధాలు వదిలేయాలని అమెరికా చెప్పదు. కానీ, దీనికి ఉన్న ఏకైక మార్గం చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవడం. అది ప్రాంతీయ సంక్షోభానికి దారితీయకుండా చూసుకోవడం’’ అని వాన్స్ అన్నారు.

Also read: