అమెరికా (America) లో అక్రమంగా వలస ఉన్న 205 మంది భారతీయులను తీసుకొని వచ్చిన విమానం అమృత్ సర్ కు చేరుకుంది. వీళ్లంగా సీ-17 సైనిక విమానంలో ఇండియాకు చేరుకున్నారు. (America) అమెరికాలో అక్రమంగా వలస ఉంటున్న వారిని ఏరివేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 18 వేల మంది భారతీయులు అక్కడ వలస ఉంటున్నట్టు అగ్రరాజ్యం గుర్తించింది. ఈ మేరకు టెక్సాస్ లో నిర్వహించిన అధికారుల ఆపరేషన్ లో 205 మంది చిక్కారు. వారిని సైనిక విమానం ద్వారా అమృత్ సర్ కు తిప్పి పంపారు. మిగతా వారినీ ఇండియాకు తిప్పి పంపేందుకు అమెరికా సన్నాహాలు చేస్తోంది.

అమెరికాలో అక్రమంగా వలస ఉన్న 205 మంది భారతీయులను తీసుకొని వచ్చిన విమానం అమృత్ సర్ కు చేరుకుంది. వీళ్లంగా సీ-17 సైనిక విమానంలో ఇండియాకు చేరుకున్నారు. అమెరికాలో అక్రమంగా వలస ఉంటున్న వారిని ఏరివేస్తున్న సంగతి తెలిసిందే. మొత్తం 18 వేల మంది భారతీయులు అక్కడ వలస ఉంటున్నట్టు అగ్రరాజ్యం గుర్తించింది. ఈ మేరకు టెక్సాస్ లో నిర్వహించిన అధికారుల ఆపరేషన్ లో 205 మంది చిక్కారు. వారిని సైనిక విమానం ద్వారా అమృత్ సర్ కు తిప్పి పంపారు. మిగతా వారినీ ఇండియాకు తిప్పి పంపేందుకు అమెరికా సన్నాహాలు చేస్తోంది.

Also read: