4G: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్

4G

రూ. 108తో 1 జీబీ హైస్పీడ్ డేటా
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మధ్యే (4G)4జీ సేవలను ప్రారంభించిన ఆ సంస్థ కస్టమర్లను ఆకర్షించేందుకు సరసమైన ధరలతో పలు రీఛార్జ్ ప్లాన్ లను ప్రకటించింది. రూ. 108, రూ. 249 రిఛార్జ్ చేసుకునే కస్టమర్లకు అన్ లిమిటెడ్ కాలింగ్, ఉచిత ఎస్సెమ్మెస్, 4జీ  (4G) డేటాను ప్రకటించింది. రూ. 108 రీచార్జ్ తో 28 రోజులకు గాను అన్ లిమిటెడ్ కాలింగ్, రోమింగ్ 1 జీబీ డేటాను అందిస్తోంది. అలాగే రూ. 249 రీచార్జ్ ప్లాన్ తో 45 రోజులకు అన్ లిమిటెడ్ కాలింగ్, రోమింగ్, రోజుకు ఉచితంగా 100 ఎస్సెమ్మెస్ లు పంపే అవకాశం, అలాగే 2 జీబీ డేటా పొందే సదుపాయాన్ని కల్పించింది. కాగా కొద్ది రోజులు క్రితం ప్రముఖ టెలికాం సంస్థలు జియో, ఎయిర్ టెల్, వీ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను దాదాపు 15 శాతం వరకు పెంచాయి.

రూ. 108తో 1 జీబీ హైస్పీడ్ డేటా
ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఈ మధ్యే 4జీ సేవలను ప్రారంభించిన ఆ సంస్థ కస్టమర్లను ఆకర్షించేందుకు సరసమైన ధరలతో పలు రీఛార్జ్ ప్లాన్ లను ప్రకటించింది. రూ. 108, రూ. 249 రిఛార్జ్ చేసుకునే కస్టమర్లకు అన్ లిమిటెడ్ కాలింగ్, ఉచిత ఎస్సెమ్మెస్, 4జీ డేటాను ప్రకటించింది. రూ. 108 రీచార్జ్ తో 28 రోజులకు గాను అన్ లిమిటెడ్ కాలింగ్, రోమింగ్ 1 జీబీ డేటాను అందిస్తోంది. అలాగే రూ. 249 రీచార్జ్ ప్లాన్ తో 45 రోజులకు అన్ లిమిటెడ్ కాలింగ్, రోమింగ్, రోజుకు ఉచితంగా 100 ఎస్సెమ్మెస్ లు పంపే అవకాశం, అలాగే 2 జీబీ డేటా పొందే సదుపాయాన్ని కల్పించింది. కాగా కొద్ది రోజులు క్రితం ప్రముఖ టెలికాం సంస్థలు జియో, ఎయిర్ టెల్, వీ ప్రీపెయిడ్, పోస్ట్ పెయిడ్ రీఛార్జ్ ప్లాన్ల ధరలను దాదాపు 15 శాతం వరకు పెంచాయి.

Also read: