అక్రమ వలసలపై (Trump) ట్రంప్ కొరడా ఝుళిపిస్తున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వారం వ్యవధిలో 7,300 మంది అక్రమ వలస దారులను అమెరికా నుంచి పంపించి వేశారు. వలసదారుల చేతులకు సంకెళ్లేసి యూఎస్ ఆర్మీ విమానాల్లో తరలిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము క్రిమినల్స్ కాదని, ఉపాధి కోసమే అమెరికాకు వెళ్లామని.. ఇలా చేతులకు బేడీలు వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా అమెరికా తరలిస్తున్న వలసదారుల్లో ఎక్కువగా బ్రెజిల్ దేశానికి చెందిన పౌరులే ఉన్నారు. ఇదిలా ఉండగా అమెరికాలో 18 వేల మంది భారతీయులు కూడా అక్రమంగా నివాసం ఉంటున్నట్టు అక్కడి ప్రభుత్వం తేల్చింది వారినీ బయటికి పంపే అవకాశం ఉంది. ఏరివేత ప్రక్రియను ట్రంప్ (Trump)సర్కారు ముమ్మరం చేసింది. అయితే భారతీయులు కూడా ఇంకా ఎక్కువే ఉండే అవకాశం ఉందని సమాచారం.
అక్రమ వలసలపై ట్రంప్ కొరడా ఝుళిపిస్తున్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వారం వ్యవధిలో 7,300 మంది అక్రమ వలస దారులను అమెరికా నుంచి పంపించి వేశారు. వలసదారుల చేతులకు సంకెళ్లేసి యూఎస్ ఆర్మీ విమానాల్లో తరలిస్తున్న తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తాము క్రిమినల్స్ కాదని, ఉపాధి కోసమే అమెరికాకు వెళ్లామని.. ఇలా చేతులకు బేడీలు వేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఇలా అమెరికా తరలిస్తున్న వలసదారుల్లో ఎక్కువగా బ్రెజిల్ దేశానికి చెందిన పౌరులే ఉన్నారు. ఇదిలా ఉండగా అమెరికాలో 18 వేల మంది భారతీయులు కూడా అక్రమంగా నివాసం ఉంటున్నట్టు అక్కడి ప్రభుత్వం తేల్చింది వారినీ బయటికి పంపే అవకాశం ఉంది. ఏరివేత ప్రక్రియను ట్రంప్ సర్కారు ముమ్మరం చేసింది. అయితే భారతీయులు కూడా ఇంకా ఎక్కువే ఉండే అవకాశం ఉందని సమాచారం.

also read: