Chattisgarh: పిడుగుపాటుకు 8 మంది మృతి

chattisgarh

(Chattisgarh) ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఘటనలో విద్యార్థులు సహా 8 మంది మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. రాజానంద్ గావ్ జిల్లా సోమ్నీ ఠాణా పరిధిలోని జోర్తారాయ్ గ్రామంలో ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఉరుములు, మెరపులు, పిడుగులతో వాతావరణం అల్లకల్లోలంగా మారింది. (Chattisgarh) స్థానికుల సమాచారంతో పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఓ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. కాగా కొద్దిరోజుల క్రితమే భతాపరా జిల్లాలోని బలోదాబజార్ ప్రాంతంలో పిడుగులు పడి ఏడుగురు మరణించగా.. ముగ్గురు గాయపడ్డారు.

ఛత్తీస్ గఢ్ రాష్ట్రంలో పిడుగులు బీభత్సం సృష్టించాయి. ఘటనలో విద్యార్థులు సహా 8 మంది మృతి చెందినట్టు పోలీసులు వెల్లడించారు. రాజానంద్ గావ్ జిల్లా సోమ్నీ ఠాణా పరిధిలోని జోర్తారాయ్ గ్రామంలో ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఉరుములు, మెరపులు, పిడుగులతో వాతావరణం అల్లకల్లోలంగా మారింది. స్థానికుల సమాచారంతో పోలీసులు, అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన ఓ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. కాగా కొద్దిరోజుల క్రితమే భతాపరా జిల్లాలోని బలోదాబజార్ ప్రాంతంలో పిడుగులు పడి ఏడుగురు మరణించగా.. ముగ్గురు గాయపడ్డారు.

Also read: