Nizamabad: ఫిలిప్పీన్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదం.

Nizamabad

నిజామాబాద్ (Nizamabad) వాసి మృతి
ఫిలిప్పీన్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నిజామాబాద్​ జిల్లా వేల్పూరుకు చెందిన అక్షయ్ అనే స్టూడెంట్​ స్పాట్​లోనే చనిపోయాడని అక్కడి అధికారులు నిర్ధారించారు. ఫిలిప్పీన్ లో అక్షయ్ ఎంబీబీఎస్ చదువుకుంటున్నాడు. బైక్ పై వెళ్తున్న క్రమంలో అక్షయ్ వాహనాన్ని మరో వాహనం రాంగ్ రూట్ లో వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో అక్షయ్ కి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 6 నెలల్లో ఎంబీబీఎస్ పట్టా అందుకొనున్న తరుణంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. అక్షయ్ మృతితో తన స్వగ్రామంలో విషాదం నెలకొంది. ప్రభుత్వం స్పందించి.. డెడ్ బాడీని స్వదేశానికి తీసుకోవాలని మృతుడి పేరెంట్స్​ కోరుతున్నారు.

నిజామాబాద్ వాసి మృతి
ఫిలిప్పీన్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నిజామాబాద్​ జిల్లా వేల్పూరుకు చెందిన అక్షయ్ అనే స్టూడెంట్​ స్పాట్​లోనే చనిపోయాడని అక్కడి అధికారులు నిర్ధారించారు. ఫిలిప్పీన్ లో అక్షయ్ ఎంబీబీఎస్ చదువుకుంటున్నాడు. బైక్ పై వెళ్తున్న క్రమంలో అక్షయ్ వాహనాన్ని మరో వాహనం రాంగ్ రూట్ లో వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో అక్షయ్ కి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 6 నెలల్లో ఎంబీబీఎస్ పట్టా అందుకొనున్న తరుణంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. అక్షయ్ మృతితో తన స్వగ్రామంలో విషాదం నెలకొంది. ప్రభుత్వం స్పందించి.. డెడ్ బాడీని స్వదేశానికి తీసుకోవాలని మృతుడి పేరెంట్స్​ కోరుతున్నారు.13 killed in Philippine road crash ...

నిజామాబాద్ (Nizamabad) వాసి మృతి
ఫిలిప్పీన్స్ లో జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నిజామాబాద్​ జిల్లా వేల్పూరుకు చెందిన అక్షయ్ అనే స్టూడెంట్​ స్పాట్​లోనే చనిపోయాడని అక్కడి అధికారులు నిర్ధారించారు. ఫిలిప్పీన్ లో అక్షయ్ ఎంబీబీఎస్ చదువుకుంటున్నాడు. బైక్ పై వెళ్తున్న క్రమంలో అక్షయ్ వాహనాన్ని మరో వాహనం రాంగ్ రూట్ లో వచ్చి బలంగా ఢీకొట్టింది. దీంతో అక్షయ్ కి తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. మరో 6 నెలల్లో ఎంబీబీఎస్ పట్టా అందుకొనున్న తరుణంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. అక్షయ్ మృతితో తన స్వగ్రామంలో విషాదం నెలకొంది. ప్రభుత్వం స్పందించి.. డెడ్ బాడీని స్వదేశానికి తీసుకోవాలని మృతుడి పేరెంట్స్​ కోరుతున్నారు.

నిజామాబాద్వాసి మృతి

Also read: