chickens: తెలుగు రాష్ట్రాలలో కోళ్లకు వింత వైరస్

chickens

తెలుగు రాష్ట్రాలలో కోళ్ల పరిశ్రమకు అంతుచిక్కని వ్యాధి పీడిస్తుంది. గత కొన్ని వారాలుగా పెద్ద సంఖ్యలో (chickens) కోళ్లు చనిపోతున్నాయి. కోర్లు ఎందుకు చనిపోతున్నాయో తెలియక పౌల్ట్రీ ఫామ్స్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. వైరస్ కారణాలను ఇప్పటివరకు గుర్తించకపోవడంతో దీని తీవ్రత ఎంత ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చనిపోయిన కోళ్లకు నుంచి నమూనాలను సేకరించి వైరస్ నిర్ధారణకు భోపాల్ లోని హై సెక్యూరిటీ ల్యాబ్ కు పంపారు. (chickens) కోళ్లకు అంతుచిక్కని వైరస్ ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం, నిజాంబాద్ జిల్లాల్లో పౌల్ట్రీ ఫామ్ లలో వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి దీంతో సత్తుపల్లి, కల్లూరు, కిష్టాపూర్, భీంగల్ లోని పౌల్ట్రీ రైతులు ఆందోళనకు గురవుతున్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ కొన్నిచోట్ల కోళ్లు చనిపోతున్న ఘటనపై పశు సంవర్ధక శాఖ అధికారులు స్పందించారు ఈ ఘటనతో కోళ్లు, గుడ్లు తినేందుకు ప్రజలు సంకోచిస్తుండడంతో ఈ టీ వినియోగం వల్ల అనారోగ్యం సంభవించినట్లు ఎక్కడ నిర్ధారణ కాలేదన్నారు. ప్రజలు అపోహలకు గురికావద్దని ఉడికించిన గుడ్లు చికెన్ తీసుకోవచ్చని సూచించారు.

Image

తెలుగు రాష్ట్రాలలో కోళ్ల పరిశ్రమకు అంతుచిక్కని వ్యాధి పీడిస్తుంది. గత కొన్ని వారాలుగా పెద్ద సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి. కోర్లు ఎందుకు చనిపోతున్నాయో తెలియక పౌల్ట్రీ ఫామ్స్ నిర్వాహకులు ఆందోళన చెందుతున్నారు. వైరస్ కారణాలను ఇప్పటివరకు గుర్తించకపోవడంతో దీని తీవ్రత ఎంత ఉంటుందోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. చనిపోయిన కోళ్లకు నుంచి నమూనాలను సేకరించి వైరస్ నిర్ధారణకు భోపాల్ లోని హై సెక్యూరిటీ ల్యాబ్ కు పంపారు. కోళ్లకు అంతుచిక్కని వైరస్ ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం, నిజాంబాద్ జిల్లాల్లో పౌల్ట్రీ ఫామ్ లలో వేల సంఖ్యలో కోళ్లు చనిపోతున్నాయి దీంతో సత్తుపల్లి, కల్లూరు, కిష్టాపూర్, భీంగల్ లోని పౌల్ట్రీ రైతులు ఆందోళనకు గురవుతున్నారు మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కొన్నిచోట్ల కోళ్లు చనిపోతున్న ఘటనపై పశు సంవర్ధక శాఖ అధికారులు స్పందించారు ఈ ఘటనతో కోళ్లు, గుడ్లు తినేందుకు ప్రజలు సంకోచిస్తుండడంతో ఈ టీ వినియోగం వల్ల అనారోగ్యం సంభవించినట్లు ఎక్కడ నిర్ధారణ కాలేదన్నారు. ప్రజలు అపోహలకు గురికావద్దని ఉడికించిన గుడ్లు చికెన్ తీసుకోవచ్చని సూచించారు.

Image

Also read: