Loan App: లోన్ యాప్ వేధింపులకు ఒకరి బలి

Loan App

మెదక్ జిల్లా రామాయంపేట మండలం లో లోన్ యాప్ (Loan App) వారి వేధింపులకు ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. కాట్రియాల గ్రామానికి చెందిన మద్ది గంగాధర్ (30) మండలం లో మిషన్ భగీరథ లో కాంట్రాక్ట్ పై జాబ్ చేస్తున్నాడు. కాగా లోన్ యాప్ (Loan App) లో సుమారు 3 లక్షల వరకు అప్పు చేశాడు. అవి తీర్చక పోవడంతో వారి వేధింపులు ఎక్కువై గత మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగగా చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేట తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడం తో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ తరలించారు.అక్కడ ట్రీట్మెంట్​పొందుతూ ఇవాళ పొద్దున్నమరణించాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మెదక్ జిల్లా రామాయంపేట మండలం లో లోన్ యాప్ వారి వేధింపులకు ఓ యువకుడు సూసైడ్ చేసుకున్నాడు. కాట్రియాల గ్రామానికి చెందిన మద్ది గంగాధర్ (30) మండలం లో మిషన్ భగీరథ లో కాంట్రాక్ట్ పై జాబ్ చేస్తున్నాడు. కాగా లోన్ యాప్ లో సుమారు 3 లక్షల వరకు అప్పు చేశాడు. అవి తీర్చక పోవడంతో వారి వేధింపులు ఎక్కువై గత మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగగా చికిత్స నిమిత్తం ఎల్లారెడ్డిపేట తరలించారు. అక్కడ పరిస్థితి విషమించడం తో మెరుగైన వైద్యం కోసం నిజామాబాద్ తరలించారు.అక్కడ ట్రీట్మెంట్​పొందుతూ ఇవాళ పొద్దున్నమరణించాడు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Also read: