పీసీసీ చీఫ్కా రేవంత్ రెడ్డి న్వాయ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. శనివారం రాజన్న సిరిసిల్ల లో హాత్ సే హాత్ జోడో కార్యక్రమంలో పాల్గొనేందుకు రేవంత్ రెడ్డి భారీ కాన్వాయ్ తో బయల్దేరారు. ఆరు కార్లుప్రమాదానికి గురయ్యాయి
. 
ఈ కార్లలో విలేకరులు ప్రయాణిస్తున్నవి రెండు వాహనాలున్నాయి. కారులో ప్రయాణిస్తున్న V6, TV9, Ntv, ABN, Sakshi, News now, Big Tv, రిపోర్టర్లు స్వల్పంగా గాయపడ్డారు.ఒక కారు అతివేగంతో వెనుక నుంచి ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు సమాచారం
.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బెలూన్లు ఓపెన్ కావడంతో భారీ ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. బాధితులకు స్థానిక ఆస్పత్రుల్లో చికిత్సలు చేయిస్తున్నారు.
ALSO READ :

