న్యూ ఢిల్లీ: ఓటుకు నోటు కేసు విచారణను జులై 24కు వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు (Supreme Court) ప్రకటించింది. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిల ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో చట్టానికి సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని, ఆ వివరాలను అందించేందుకు సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. రెండు వారాల తర్వాత సుప్రీంకోర్టుకు(Supreme Court) వేసవి సెలవులు వస్తున్నాయి. ఈ కేసు విచారణ పూర్తిస్థాయిలో జరగటానికి అవకాశం లేనందున సమ్మర్ హాలీడేస్ తర్వాత విచారణకు తీసుకోవాలన్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా విజ్క్షప్తిని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.
ఓటుకు నోటు కేసు విచారణను జులై 24కు వాయిదా వేస్తున్నట్టు సుప్రీంకోర్టు ప్రకటించింది. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణ చేపట్టాలన్న మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. వేసవి సెలవుల అనంతరం కేసు విచారణ చేపడతామని జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎస్విఎన్ భట్టిల ధర్మాసనం తెలిపింది. ఈ కేసులో చట్టానికి సంబంధించి అనేక అంశాలు ముడిపడి ఉన్నాయని, ఆ వివరాలను అందించేందుకు సమయం కావాలని తెలంగాణ ప్రభుత్వం కోరింది. రెండు వారాల తర్వాత సుప్రీంకోర్టుకు వేసవి సెలవులు వస్తున్నాయి. ఈ కేసు విచారణ పూర్తిస్థాయిలో జరగటానికి అవకాశం లేనందున సమ్మర్ హాలీడేస్ తర్వాత విచారణకు తీసుకోవాలన్న సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా విజ్క్షప్తిని ధర్మాసనం పరిగణనలోకి తీసుకుంది.

Also read: