కేంద్ర ప్రభుత్వం ఈ సారి ప్రవేశపెట్టిన బడ్జెట్ లో (Agriculture) వ్యవసాయానికి పెద్దపీట వేసింది. కేటాయింపులు ఎక్కువగా చేసింది. దీంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టానికి చర్యలు తీసుకుంది. మధ్యతరగతి ఉద్యోగులకు ఊరట నిచ్చేలా పన్ను పరిమితిని 12 లక్షలకు పెంచడం విశేషం
వ్యవసాయం (Agriculture)
100 జిల్లాల్లో పీఎం ధన్ ధాన్య యోజన
కిసాన్ క్రెడిట్ కార్డుల పరిమితి రూ. 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంపు
వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం
అధిక ఉత్పత్తి వంగడాల పెంపునకు ప్రత్యేక జాతీయ మిషన్
బీహార్ లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ ఏర్పాటు
కంది, మినుములు, మసూర్ పంటల కొనుగోలు
అస్సాంలో యూరియా తయారీ ప్లాంట్ ఏర్పాటు
రైతులకు ఇచ్చే వడ్డీ రాయితీ రూ. 5 లక్షలకు పెంపు
అర్బన్ ఏరియాలకు..
శ్రమ పోర్టల్ ద్వారా గిగ్ వర్కర్లకు కార్డులు
గిగ్ వర్కర్లకు పీఎం ఆరోగ్య బీమా
నగరాల అభివృద్ధి కోసం అర్బన్ చాలెంజింగ్ ఫండ్
మధ్యతరగతి ప్రజల కోసం 40 వేల ఇండ్లు
మహిళా పారిశ్రామిక వేత్తలకు మరింత ప్రోత్సాహం
పర్యాటక రంగంలోనూ ముద్రా రుణాలు
రూ.30 వేల పరిమితితో పట్టణ పేదల కోసం యూపీఐ లింక్డ్ క్రెడిట్ కార్డులు
మరో 120 రూట్లలో ఉడాన్ పథకం అమలు
10 ఏళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యం
అద్దె ద్వారా వచ్చే ఆదాయంపై 2.4 లక్షల నుంచి రూ.6 లక్షలకు పెంపు
గ్రామీణుల కోసం..
వలసలు అరికట్టడంపై ప్రధాన దృష్టి
ఎంఎస్ఎంఈలకు అదనంగా లక్షన్నర కోట్ల నిధులు
తోలు పరిశ్రమ, బొమ్మల తయారీకి రాయితీలు
అంగన్ వాడీలకు మరిన్ని హంగులు
సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు గ్రామీణ్ క్రెడిట్ కార్డ్స్
గ్రామీణుల కోసం..
వలసలు అరికట్టడంపై ప్రధాన దృష్టి
ఎంఎస్ఎంఈలకు అదనంగా లక్షన్నర కోట్ల నిధులు
తోలు పరిశ్రమ, బొమ్మల తయారీకి రాయితీలు
అంగన్ వాడీలకు మరిన్ని హంగులు
సెల్ఫ్ హెల్ప్ గ్రూపులకు గ్రామీణ్ క్రెడిట్ కార్డ్స్
Also read:

