Aha : ఆహాలో‘35-చిన్న కథ కాదు’!

సురేశ్ ప్రొడక్షన్స్ రెండేళ్ల విరామం తరువాత క్లీన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన న్యూ ఏజ్ ఫ్యామిలీ డ్రామాతో విడుదల కాబోతోంది. సురేశ్ ప్రొడక్షన్స్‌తోపాటు ఎస్ ఒరిజినల్స్, వాల్టెయిర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపొందింది.

35 (2024) (2024) - Movie | Reviews, Cast & Release Date - BookMyShow

ఈ సినిమాలో నివేతా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి, భాగ్యరాజ్ లీడ్ రోల్స్, భాగ్యరాజ్ లీడ్ రోల్స్ పోషించారు. ఈ నెల 5న తెలుగు, మలయాళం, తమిళంలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

35-Chinna Katha Kaadu' Drops New Poster, Nivetha Thomas As  S.P.V.P.K.K.P.M.B. Saraswathi - Andhrawatch.com

ఈ సినిమా ఇకపై ఓటీటీలోనూ సందడి చేయనుంది. ‘35 – చిన్న కథ కాదు’ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా (Aha) సొంతం చేసుకోగా.. సెప్టెంబర్ 27 నుంచి స్ట్రీమింగ్‍కు తీసుకొస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

Also read :

Kashmir : కాశ్మీర్ లో తొలి విడుత పోలింగ్

Nayantara : హ్యాపీ బర్త్ డే మై ఎవ్రీ థింగ్