భారత్–పాక్ సరిహద్దుల్లోని ఎనిమిది నగరాలకు విమానాల(Airplanes) రాకపోకలను రద్దు చేస్తున్నట్టు ఎయిర్ ఇండియా, ఇండిగో సంస్థలు ప్రకటించాయి. కాల్పుల విరమణ ఒప్పందం జరిగినప్పటికీ పాకిస్థాన్ ఇంకా దాడులకు యత్నిస్తోంది. సరిహద్దు ప్రాంతాల్లో నిన్న రాత్రి మళ్లీ డ్రోన్లు కనిపించినట్లు కథనాలు వచ్చాయి. దీంతో అక్కడి ప్రజలు మరోసారి భయాందోళనకు గురవుతున్నారు. దీంతో తాజా పరిణామాలు, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జమ్మూ, లేహ్, జోధ్‌పుర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్ నగరాలకు ఇవాళ విమాన (Airplanes)రాకపోకలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, త్వరలోనే అప్డేట్ ఇస్తామని ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది.
సరిహద్దు ప్రాంతాల్లో నిన్న రాత్రి మళ్లీ డ్రోన్లు కనిపించినట్లు కథనాలు వచ్చాయి. దీంతో అక్కడి ప్రజలు మరోసారి భయాందోళనకు గురవుతున్నారు. దీంతో తాజా పరిణామాలు, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జమ్మూ, లేహ్, జోధ్‌పుర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్ నగరాలకు ఇవాళ విమాన రాకపోకలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, త్వరలోనే అప్డేట్ ఇస్తామని ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది.సరిహద్దు ప్రాంతాల్లో నిన్న రాత్రి మళ్లీ డ్రోన్లు కనిపించినట్లు కథనాలు వచ్చాయి. దీంతో అక్కడి ప్రజలు మరోసారి భయాందోళనకు గురవుతున్నారు. దీంతో తాజా పరిణామాలు, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జమ్మూ, లేహ్, జోధ్‌పుర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్ నగరాలకు ఇవాళ విమాన రాకపోకలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, త్వరలోనే అప్డేట్ ఇస్తామని ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది.సరిహద్దు ప్రాంతాల్లో నిన్న రాత్రి మళ్లీ డ్రోన్లు కనిపించినట్లు కథనాలు వచ్చాయి. దీంతో అక్కడి ప్రజలు మరోసారి భయాందోళనకు గురవుతున్నారు. దీంతో తాజా పరిణామాలు, ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని జమ్మూ, లేహ్, జోధ్‌పుర్, అమృత్‌సర్, భుజ్, జామ్‌నగర్, చండీగఢ్, రాజ్‌కోట్ నగరాలకు ఇవాళ విమాన రాకపోకలు నిలిపివేస్తున్నట్టు ప్రకటించాయి. పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని, త్వరలోనే అప్డేట్ ఇస్తామని ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది.
Check Out :

