Bunny: అల్లు అర్జున్ అరెస్ట్

bunny

సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న చిక్కడ పల్లి పోలీసులు ఆయనను ఠాణాకు తీసుకెళ్లారు. డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద పుష్ప–2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన అక్కడికి (Bunny) బన్నీ వచ్చారు. అదే సమయంలో థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది.

Allu Arjun Arrested: KTR Reacts on X, Calls Arrest Unfairఆమె కుమారుడు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన లో చిక్కడ పల్లి పోలీసులు అల్లుఅర్జున్ తోపాటు సంధ్యథియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా తన మీద నమోదు చేసిన ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదిలా ఉండగా బన్నీని పోలీసులు అరెస్టు చేయలేదని విచారణ కోసం తీసుకెళ్లారని ఆయన పీఆర్వో ప్రకటన విడుదల చేశారు.

చిక్కడ పల్లి ఠాణా వద్ద భద్రత

పుష్ప ఫేమ్ బన్నీ(Bunny) ని తనను అరెస్టు చేస్తున్న సమయంలో భార్య స్నేహారెడ్డికి ముద్దు పెట్టి ధైర్యం చెప్పారు. పోలీసు జీపు వరకు అల్లు అరవింద్ నడుచుకుంటూ వచ్చారు. ఆయన ఆఫీసు సిబ్బంది పోలీసుల వాహనాన్ని ఫాలో అయ్యారు.

Allu Arjun - News - IMDb

సినీ నటుడు అల్లు అర్జున్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఇవాళ ఉదయం అల్లు అర్జున్ ఇంటికి చేరుకున్న చిక్కడ పల్లి పోలీసులు ఆయనను ఠాణాకు తీసుకెళ్లారు. డిసెంబర్ 4న సంధ్య థియేటర్ వద్ద పుష్ప–2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన అక్కడికి బన్నీ వచ్చారు. అదే సమయంలో థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగింది.ఈ ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందింది. ఆమె కుమారుడు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Allu Arjun Wiki, Biography, Age, Movies, Gallery - Cine Fellowsఈ ఘటన లో చిక్కడ పల్లి పోలీసులు అల్లుఅర్జున్ తోపాటు సంధ్యథియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే ముగ్గురిని అరెస్టు చేశారు. ఇదిలా ఉండగా తన మీద నమోదు చేసిన ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ అల్లు అర్జున్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇదిలా ఉండగా బన్నీని పోలీసులు అరెస్టు చేయలేదని విచారణ కోసం తీసుకెళ్లారని ఆయన పీఆర్వో ప్రకటన విడుదల చేశారు.
చిక్కడ పల్లి ఠాణా వద్ద భద్రత

Also read: