నటి అమలాపాల్ (Amala Paul) సీమంతం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొన్ని రోజులుగా బేబీ బంప్ ఫొటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తుంది అమలాపాల్.(Amala Paul)

నటి అమలాపాల్ సీమంతం ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. కొన్ని రోజులుగా బేబీ బంప్ ఫొటోలు, వీడియోలు కూడా షేర్ చేస్తుంది అమలాపాల్. ఇవాళ ఉదయం అమలాపాల్ సీమంతం వేడుకలు సూరత్ లో ఘనంగా జరిగాయి. అమలాపాల్ భర్త జగత్ దేశాయ్ ఇంటి వద్ద ఈ వేడుకలు జరిగినట్టు సమాచారం.

సీమంతం వేడుకలను ఘనంగా కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య జరుపుకొన్నారు. అమలాపాల్ తన సీమంతం వేడుక ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ గా మారాయి. సంప్రదాయ బద్ధంగా ఈ వేడుక జరిగింది.

అమలాపాల్ కు కవల పిల్లలు పుడతారని ఇటీవల వార్తలు కూడా వచ్చాయి. ఈ ఫొటోలను చూసిన అభిమానులు ఇన్ స్టాలో అభినందనలు తెలుపుతున్నారు. అమలాపాల్ కి ఇది రెండో పెళ్లి. అక్టోబర్ లో అమలాపాల్ తన బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్‌ని పెళ్లి చేసుకుంది.
Also read: