Amit Shah: వరద ప్రాంతాల్లో కేంద్రం ఏరియల్ సర్వే

రాష్ట్రంలో వరద కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో కేంద్రం ఏరియల్ సర్వే నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కాసేపట్లో వెల్లడికానున్నాయి. ఏపీ, తెలంగాణలో వెంటనే ఏరియల్‌ సర్వే చేయించాలని కేంద్ర మంత్రులు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి కేంద్ర హోం మంత్రి( Amit Shah) అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు. అమిత్‌ షా సానుకూలంగా స్పందించారు. మరికొద్ది సేపట్లో అధికారికంగా కేంద్రం ఉత్తర్వులు జారీ చేయనుంది. కేంద్ర మంత్రి ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల బృందం దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేయనుంది.Amitbhai Anilchandra Shah (Amit Shah) – A Biography – Leaders Wiki
రూ.1.345 కోట్లు వాడుకోండి
రాష్ట్రం వద్ద రూ.1.345 కోట్ల ఎస్డీఆర్ఎఫ్​ నిధులున్నాయని కేంద్రం వెల్లడించింది. వాటిని వాడుకోవాలని సూచించింది. (Amit Shah) అమిత్ షా ఆదేశాల మేరకు ఎస్డీఆర్ఎఫ్​ నిధులు వినియోగించుకోవాలని హోంశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.నేటి నుంచి బండి సంజయ్ ప్రజాహిత పాదయాత్ర - Mana Telangana

రాష్ట్రంలో వరద కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో కేంద్రం ఏరియల్ సర్వే నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కాసేపట్లో వెల్లడికానున్నాయి. ఏపీ, తెలంగాణలో వెంటనే ఏరియల్‌ సర్వే చేయించాలని కేంద్ర మంత్రులు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు. అమిత్‌ షా సానుకూలంగా స్పందించారు. మరికొద్ది సేపట్లో అధికారికంగా కేంద్రం ఉత్తర్వులు జారీ చేయనుంది. కేంద్ర మంత్రి ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల బృందం దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేయనుంది.రుణమాఫీ కాలేదని రైతుల నుంచి వేల కాల్స్ వస్తున్నాయి : కిషన్‌రెడ్డి | calls are coming from farmers saying that the loan has not been waived off: Kishan Reddy
రూ.1.345 కోట్లు వాడుకోండి
రాష్ట్రం వద్ద రూ.1.345 కోట్ల ఎస్డీఆర్ఎఫ్​ నిధులున్నాయని కేంద్రం వెల్లడించింది. వాటిని వాడుకోవాలని సూచించింది. అమిత్ షా ఆదేశాల మేరకు ఎస్డీఆర్ఎఫ్​ నిధులు వినియోగించుకోవాలని హోంశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

రాష్ట్రంలో వరద కారణంగా నష్టపోయిన ప్రాంతాల్లో కేంద్రం ఏరియల్ సర్వే నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను కాసేపట్లో వెల్లడికానున్నాయి. ఏపీ, తెలంగాణలో వెంటనే ఏరియల్‌ సర్వే చేయించాలని కేంద్ర మంత్రులు బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు. అమిత్‌ షా సానుకూలంగా స్పందించారు. మరికొద్ది సేపట్లో అధికారికంగా కేంద్రం ఉత్తర్వులు జారీ చేయనుంది. కేంద్ర మంత్రి ఆధ్వర్యంలోని ఉన్నతాధికారుల బృందం దెబ్బతిన్న ప్రాంతాల్లో ఏరియల్‌ సర్వే చేయనుంది.నేడు బాధ్యతలు చేపట్టనున్న కిషన్‌రెడ్డి, సంజయ్‌
రూ.1.345 కోట్లు వాడుకోండి
రాష్ట్రం వద్ద రూ.1.345 కోట్ల ఎస్డీఆర్ఎఫ్​ నిధులున్నాయని కేంద్రం వెల్లడించింది. వాటిని వాడుకోవాలని సూచించింది. అమిత్ షా ఆదేశాల మేరకు ఎస్డీఆర్ఎఫ్​ నిధులు వినియోగించుకోవాలని హోంశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

AlSo read: