తమిళనాడులోని (Madurai) మధురైలో ఘోరం జరిగింది. కాట్రంపళయం వద్ద విసాక ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్ లో గురువారం తెల్లవారుజామున ఫ్రిడ్జ్ పేలిపోయి భారీగా మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో ఫ్రిడ్జ్ వద్ద నిద్రిస్తున్న ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆస్పత్రికి తరలించారు. పొగ వల్ల కొందరు అస్వస్థతకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పారు. ప్రమాద సమయంలో హాస్టల్ లో 40 మంది యువతులు ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఫ్రిడ్జ్ పేలిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

తమిళనాడులోని మధురైలో ఘోరం జరిగింది. కాట్రంపళయం వద్ద విసాక ప్రైవేట్ ఉమెన్స్ హాస్టల్ లో గురువారం తెల్లవారుజామున ఫ్రిడ్జ్ పేలిపోయి భారీగా మంటలు వ్యాపించాయి. ప్రమాదంలో ఫ్రిడ్జ్ వద్ద నిద్రిస్తున్న ఇద్దరు యువతులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడటంతో వారిని ఆస్పత్రికి తరలించారు. పొగ వల్ల కొందరు అస్వస్థతకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలను ఆర్పారు. ప్రమాద సమయంలో హాస్టల్ లో 40 మంది యువతులు ఉన్నారు. షార్ట్ సర్క్యూట్ వల్లే ఫ్రిడ్జ్ పేలిపోయి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.

Also read: