Anantapur: ఏపీలోని అనంతపురం(Anantapur) జిల్లా పామిడి మండలం గజరాంపల్లి వద్ద వాహనాల తనిఖీలు 2000 కోట్ల రూపాయలు డబ్బు పట్టుబడడం తీవ్ర కలకలం రేపింది. ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న కారణంగా గజరాంపల్లి వద్ద పోలీసులు చేపట్టిన వాహనాల తనిఖీలు నాలుగు కంటైనర్లలో 2000 రూపాయలు తీసుకెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇంత పెద్ద మొత్తంలో నగదు పట్టుబడడంతో వెంటనే స్థానిక పోలీసులు జిల్లా ఉన్నతాధికారులకు సమాచారం అందించి విచారణ ప్రారంభించారు. ఈ డబ్బు కేరళ రాష్ట్రం కొచ్చి నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్బీఐ అనుమతితో హైదరాబాద్ కు తరలిస్తున్నట్టుగా విచారణలో బయటపడింది ఇన్ కం టాక్స్ అధికారులు జిల్లా యంత్రాంగం పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాత ఇందులో 500 కోట్లు ఐసీఐసీఐ బ్యాంకు 500 కోట్లు ఐడీబీఐ బ్యాంక్ మరో వెయ్యి కోట్లు ఫెడరల్ బ్యాంకుకు చెందినవిగా పోలీసులు గుర్తించారు. ఈ డబ్బు మొత్తం సక్రమమైన పద్ధతిలోనే అన్ని ప్రభుత్వ ఉత్తర్వులతో వెళుతున్నట్లు నిర్ధారించుకొని పంపించి వేశారు.
ALSO READ :
డబ్బు కేరళ రాష్ట్రం కొచ్చి నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్బీఐ అనుమతితో హైదరాబాద్ కు తరలిస్తున్నట్టుగా విచారణలో బయటపడింది ఇన్ కం టాక్స్ అధికారులు జిల్లా యంత్రాంగం పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాత ఇందులో 500 కోట్లు ఐసీఐసీఐ బ్యాంకు 500 కోట్లు ఐడీబీఐ బ్యాంక్ మరో వెయ్యి కోట్లు ఫెడరల్ బ్యాంకుకు చెందినవిగా పోలీసులు గుర్తించారు. ఈ డబ్బు మొత్తం సక్రమమైన పద్ధతిడబ్బు కేరళ రాష్ట్రం కొచ్చి నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆర్బీఐ అనుమతితో హైదరాబాద్ కు తరలిస్తున్నట్టుగా విచారణలో బయటపడింది ఇన్ కం టాక్స్ అధికారులు జిల్లా యంత్రాంగం పూర్తి సమాచారాన్ని సేకరించిన తర్వాత ఇందులో 500 కోట్లు ఐసీఐసీఐ బ్యాంకు 500 కోట్లు ఐడీబీఐ బ్యాంక్ మరో వెయ్యి కోట్లు ఫెడరల్ బ్యాంకుకు చెందినవిగా పోలీసులు గుర్తించారు. ఈ డబ్బు మొత్తం సక్రమమైన పద్ధతి

