నిజామాబాద్ జిల్లాకు త్వరలోనే మరో మెడికల్ కాలేజ్‌ను మంజూరు చేసేందుకు కృషి చేస్తామని పీసీపీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ (Mahesh Kumar Goud) తెలిపారు. ఇవాళ నిజామాబాద్‌అర్బన్ డెవలప్మెంట్అథారిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజామాబాద్జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామన్నారు. నిజామాబాద్‌లో క్రీడాకారుల ప్రాక్టీస్ కోసం టౌన్లో అన్ని వసతులతో కూడిన అత్యంత అధునాతన క్రీడా మైదానాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు.
కాంగ్రెస్ అంటేనే బడుగు, బలహీన వర్గాల పార్టీ అని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం తప్పక నెరవేర్చుకుందన్నారు. త్వరలోనే ఏర్పాటు చేయబోయే మెడికల్కాలేజీతో ఇక్కడి విద్యార్థులకు, పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందుతుందన్నారు. గ్రూప్1 అభ్యర్థులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసం పొందాలని బీఆర్ఎస్ యత్నిస్తుందన్నారు. అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. నిజామాబాద్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్‌గా నియమితులైన వేణును అభినందించారు. నిజామాబాద్అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

Also read: