AR Rahman: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్

AR Rahman

ఆదివారం ఉదయం చాతి నొప్పితో ఏఆర్ రెహమాన్  (AR Rahman) అస్వస్థకు గురైనట్లు విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన తొందరగా కోలుకోవాలని పోస్టులు పెట్టారు. ఏఆర్ రెహమాన్  (AR Rahman) ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన సోదరి రెహానా వెల్లడించారు. డిహైడ్రేషన్, గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా ఆయన అస్వస్థకు గురయ్యారని ఆ మేరకు చికిత్స తీసుకున్నారని ఆమె తెలిపారు. అపోలో వైద్యులు సైతం హెల్త్ బులెట్ విడుదల చేశారు. డిహైడ్రేషన్ తోనే ఆయన ఆసుపత్రిలో చేరారని తెలిపారు. ఇటీవల చావా చిత్రానికి సంగీతం అందించారు. ప్రస్తుతం ఆయన ఆర్సి 16 కోసం వర్క్ చేస్తున్నారు. రామ్ చరణ్ బుజ్జిబాబు కాంబినేషన్లో ఈ సినిమా రూపొందుతుంది. దీనికోసం ఇప్పటికే తాను రెండు పాటలు కంపోజ్ చేసినట్లు ఆయన తెలిపారు.

Image

ఆదివారం ఉదయం చాతి నొప్పితో ఏఆర్ రెహమాన్ అస్వస్థకు గురైనట్లు విషయం తెలుసుకున్న అభిమానులు ఆందోళనకు గురయ్యారు. ఆయన తొందరగా కోలుకోవాలని పోస్టులు పెట్టారు. ఏఆర్ రెహమాన్ ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నట్లు ఆయన సోదరి రెహానా వెల్లడించారు. డిహైడ్రేషన్, గ్యాస్ట్రిక్ సమస్య కారణంగా ఆయన అస్వస్థకు గురయ్యారని ఆ మేరకు చికిత్స తీసుకున్నారని ఆమె తెలిపారు. అపోలో వైద్యులు సైతం హెల్త్ బులెట్ విడుదల చేశారు. డిహైడ్రేషన్ తోనే ఆయన ఆసుపత్రిలో చేరారని తెలిపారు. ఇటీవల చావా చిత్రానికి సంగీతం అందించారు. ప్రస్తుతం ఆయన ఆర్సి 16 కోసం వర్క్ చేస్తున్నారు. రామ్ చరణ్ బుజ్జిబాబు కాంబినేషన్లో ఈ సినిమా రూపొందుతుంది. దీనికోసం ఇప్పటికే తాను రెండు పాటలు కంపోజ్ చేసినట్లు ఆయన తెలిపారు.

Also read: