భూ భారతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆర్వోఆర్-2020 స్థానంలో కొత్తగా ఈ బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Srinivas Reddy)శాసన సభలో ప్రవేశపెట్టారు. భూ సమస్యల నివారణకు ప్రభుత్వం ఈ కొత్త రెవెన్యూ చట్టం తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం సభను స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్రేపటికి వాయిదా వేశారు.
Also read :
KTR : కేటీఆర్ కు 10 రోజుల పాటు ఊరట

