Paani satyagraha: ఢిల్లీకి నీళ్ల కోసం అతిశి సత్యాగ్రహం

Paani satyagraha

ఢిల్లీ  మంత్రి అతిశీ వాటర్ సత్యాగ్రహం (Paani satyagraha) చేపట్టారు. సౌత్ ఢిల్లీలోని జంగ్‌పురాలోని భోగల్ వద్ద ఆమె నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. హర్యానా నుంచి ఢిల్లీకి  న్యాయబద్ధంగా రావాల్సిన నీటిని విడుదల చేసే వరకు తానీ సత్యాగ్రహ (Paani satyagraha) దీక్షను విరమించేది లేదని తేల్చి చెప్పారు. సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, ఆప్ శ్రేణుల అధ్వర్యంలో అతిశీ ఈ దీక్షను చేపట్టారు. అంతకు మందు మాట్లాడిన అతిశీ.. హర్యానా నుంచి రోజుకు 613 మిలియన్ల గెలాక్సి నీరు రావాల్సి ఉండగా.. ఆ రాష్ట్రం మాత్రం రోజుకు వంద మిలియన్ గెలాన్స్ వాటర్ మాత్రమే విడుదల చేస్తోందని ఆరోపించారు. దీంతో ఢిల్లీలోని 28లక్షల మందిపై ప్రభావం పడిందని అన్నారు. కాగా అతిశీ ప్రస్తుతం ఎడ్యుకేషన్ తో పాటు వాటర్, ఇతర శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

ఢిల్లీ మంత్రి అతిశీ వాటర్ సత్యాగ్రహం చేపట్టారు. సౌత్ ఢిల్లీలోని జంగ్‌పురాలోని భోగల్ వద్ద ఆమె నిరవధిక నిరాహార దీక్షకు కూర్చున్నారు. హర్యానా నుంచి ఢిల్లీకి న్యాయబద్ధంగా రావాల్సిన నీటిని విడుదల చేసే వరకు తానీ సత్యాగ్రహ దీక్షను విరమించేది లేదని తేల్చి చెప్పారు. సీఎం, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్, ఆప్ శ్రేణుల అధ్వర్యంలో అతిశీ ఈ దీక్షను చేపట్టారు.అంతకు మందు మాట్లాడిన అతిశీ.. హర్యానా నుంచి రోజుకు 613 మిలియన్ల గెలాక్సి నీరు రావాల్సి ఉండగా.. ఆ రాష్ట్రం మాత్రం రోజుకు వంద మిలియన్ గెలాన్స్ వాటర్ మాత్రమే విడుదల చేస్తోందని ఆరోపించారు. దీంతో ఢిల్లీలోని 28లక్షల మందిపై ప్రభావం పడిందని అన్నారు. కాగా అతిశీ ప్రస్తుతం ఎడ్యుకేషన్ తో పాటు వాటర్, ఇతర శాఖలకు మంత్రిగా వ్యవహరిస్తున్నారు.

ALSO READ :