Padi Kaushik Reddy: పాడి’పై టమోటాలతో దాడి

Padi Kaushik Reddy

హుజూరాబాద్ ఎమ్మెల్యే  (Padi Kaushik Reddy)పాడి కౌశిక్ రెడ్డిపై టమోటాల దాడి జరిగింది. ఇవాళ కమలాపూర్ లో జరిగిన గ్రామసభకు పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సభకు వస్తున్న కాంగ్రెస్ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు అందించిందంటూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో స్థానికులు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సభను సజావుగా జరగనీయాలంటూ వాగ్వాదానికి దిగారు. గొడవ పెరిగిపోతుండటంతో కుర్చీలు పక్కకు తోసేసి ఎమ్మెల్యేపై టమోటాలు విసిరారు. దీంతో ఎమ్మెల్యే పాడి  (Padi Kaushik Reddy) అనుచరులు కాంగ్రెస్ నేతలపై కుర్చీలతో దాడి చేశారు. దీంతో గ్రామ సభ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలను పోలీసులు శాంతింపజేశారు.

Congress Workers Throw Tomatoes at BRS MLA Padi Kaushik Reddy During Gram  Sabha, BRS MLA Padi Kaushik Reddy faced a tomato attack by Congress workers  during a Gram Sabha in Kamalapur., The incident ...

హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై టమోటాల దాడి జరిగింది. ఇవాళ కమలాపూర్ లో జరిగిన గ్రామసభకు పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సభకు వస్తున్న కాంగ్రెస్ నేతలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తమ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు అందించిందంటూ వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో స్థానికులు ఎమ్మెల్యేపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామ సభను సజావుగా జరగనీయాలంటూ వాగ్వాదానికి దిగారు. గొడవ పెరిగిపోతుండటంతో కుర్చీలు పక్కకు తోసేసి ఎమ్మెల్యేపై టమోటాలు విసిరారు. దీంతో ఎమ్మెల్యే పాడి అనుచరులు కాంగ్రెస్ నేతలపై కుర్చీలతో దాడి చేశారు. దీంతో గ్రామ సభ ప్రాంగణంలో ఉద్రిక్తత నెలకొంది. ఇరువర్గాలను పోలీసులు శాంతింపజేశారు.

Also read: